కేంద్ర ఎన్నికల సంఘం

• రాజ్యాంగం లోని 15 వ భాగం లో 324 నుంచి 329 వరకు గల నిబంధనలు దీని గురించి వివరిస్తున్నాయి .
• కేంద్ర ఎన్నికల సంఘం ,స్వతంత్ర ,శాశవత,స్వయం ప్రతిపత్తి కల రాజ్యాంగ సంస్థ .
• 1993 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమీషనర్ ,ఇద్దరు కమీషనర్లతో కొనసాగుతుంది .
• వీరిని భారత రాష్ట్రపతి నియమిస్తాడు .
• వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు ఏది ముందు జరిగితే అది .
• వీరి వేతనం సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల వేతనం తో సమానం .
• స్థానిక సంస్థల ఎన్నికలను మినహా అన్ని ఎన్నికలను నిర్వహిస్తుంది .
• ప్రపంచం లో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ,ఎక్కువ ఓటర్లు కలిగిన దేశం -భారత దేశం
• సార్వత్రిక వయోజన ఓటింగ్ ను కల్పిస్తున్నది -నిబంధన 326
• ఎన్నికల సంఘ ప్రధాన కార్యాలయం -నిర్వాచన్ సదన్
• జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం
• మొదటి ఎన్నికల కమీషనర్ - సుకుమార్ సేన్
• ఎక్కువ కాలం ఎన్నికల కమీషనర్ గా చేసింది -కె.వి.కె.సుందరం
• మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనర్ - v.s.రమాదేవి
• రాజకీయ పార్టీల ఎన్నిక వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి అని సూచించిన కమిటీ -ఇంద్రజిత్ కమిటీ
• జాతీయ,రాష్ట్ర,ప్రాంతీయ పార్టీ గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది .
• కనీసం 4 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీ ని జాతీయ పార్టీ అంటారు .
పార్టీ ఫిరాయింపు చట్టం :-
• 1985 లో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రంలో మొదటి సారి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని రూపొందించారు .
• ఇది రాజ్యాంగానికి 10 వ షెడ్యూల్ ను చేర్చింది .
• 102 (2 ),191 (2) నిబంధనలు పార్లమెంట్,శాసనసభల సభ్యుల అనర్హతకు సంబంధించినది .
ఈ చట్టం లోని ప్రధానాంశాలు :-
• పార్టీ విప్ కు వ్యతిరేకంగా పనిచేసినా ,గైర్హాజరు ఐనా సభ్యత్వం కోల్పోతుంది.
• స్వతంత్రులుగా గెలిచి వేరే పార్టీలో చేరితే వారి సభ్యత్వం కోల్పోతుంది .
• ఒక పార్టీలో సభ్యులు 2/3 వంతు మంది వేరుపడి మరొక పార్టీలో చేరితే వారి సభ్యత్వం రద్దు కాదు .
• దీనిని 2003 లో చేసిన 91 వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు .
• పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం విచారణ చేసి శాసన సభల సభ్యత్వం రద్దు చేయు అధికారం ఆయా సభాధ్యక్షులకు ఉంటుంది .

S.No.

Name

Abbreviation

Foundation
Year

States/UT

1.

Aam Aadmi Party

AAP

2012

Delhi, Punjab

2.

All India Anna Dravida Munnetra Kazhagam

AIADMK

1972

Puducherry, Tamil Nadu

3.

All India Forward Bloc

AIFB

1939

West Bengal

4.

All India Majlis-e-Ittehadul Muslimeen

AIMIM

1927

Telangana

5.

All India N.R. Congress

AINRC

2011

Puducherry

6.

All India United Democratic Front

AIUDF

2004

Assam

7.

All Jharkhand Students Union

AJSU

1986

Jharkhand

8.

Asom Gana Parishad

AGP

1985

Assam

9.

Biju Janata Dal

BJD

1997

Odisha

10.

Bodoland People's Front

BPF

1985

Assam

11.

Desiya Murpokku Dravidar Kazhagam

DMDK

2005

Tamil Nadu

12.

Dravida Munnetra Kazhagam

DMK

1949

Puducherry, Tamil Nadu

13.

Haryana Janhit Congress (BL)

HJC(BL)

2007

Haryana

14.

Hill State People's Democratic Party

HSPDP

1968

Meghalaya

15.

Indian National Lok Dal

INLD

1999

Haryana

16.

Indian Union Muslim League

IUML

1948

Kerala

17.

Jammu & Kashmir National Conference

JKNC

1932

Jammu & Kashmir

18.

Jammu & Kashmir National Panthers Party

JKNPP

1982

Jammu & Kashmir

19.

Jammu and Kashmir People's Democratic Party

JKPDP

1998

Jammu & Kashmir

20.

Janata Dal (Secular)

JD(S)

1999

Karnataka, Kerala

21.

Janata Dal (United)

JD(U)

1999

Bihar

22.

Jharkhand Mukti Morcha

JMM

1972

Jharkhand

23.

Jharkhand Vikas Morcha (Prajatantrik)

JVM(P)

2006

Jharkhand

24.

Kerala Congress (M)

KC(M)

1979

Kerala

25.

Lok Janshakti Party

LJP

2000

Bihar

26.

Maharashtra Navnirman Sena

MNS

2006

Maharashtra

27.

Maharashtrawadi Gomantak Party

MGP

1963

Goa

28.

Manipur State Congress Party

MSCP

1997

Manipur

29.

Mizo National Front

MNF

1959

Mizoram

30.

Mizoram People's Conference

MPC

1972

Mizoram

31.

Naga People's Front

NPF

2002

Manipur, Nagaland

32.

National People's Party

NPP

2013

Meghalaya

33.

Pattali Makkal Katchi

PMK

1989

Puducherry, Tamil Nadu

34.

People's Party of Arunachal

PPA

1987

Arunachal Pradesh

35.

Rashtriya Janata Dal

RJD

1997

Bihar, Jharkhand

36.

Rashtriya Lok Dal

RLD

1996

Uttar Pradesh

37.

Rashtriya Lok Samta Party

RLSP

2013

Bihar

38.

Revolutionary Socialist Party

RSP

1940

Kerala, West Bengal

39.

Samajwadi Party

SP

1992

Uttar Pradesh

40.

Shiromani Akali Dal

SAD

1920

Punjab

41.

Shiv Sena

SS

1966

Maharashtra

42.

Sikkim Democratic Front

SDF

1993

Sikkim

43.

Sikkim Krantikari Morcha

SKM

2013

Sikkim

44.

Telangana Rashtra Samithi

TRS

2001

Telangana

45.

Telugu Desam Party

TDP

1982

Andhra Pradesh, Telangana

46.

United Democratic Party

UDP

1972

Meghalaya

47.

YSR Congress Party

YSRCP

2011

Andhra Pradesh, Telangana

48.

Samajwadi Janata Party (Rashtriya)

SJP

1990

Uttar Pradesh