అక్షరం ఎడ్యుకేషన్స్ యొక్క టాపిక్ వైజ్ మరియూ గ్రాండ్ టెస్ట్ లు అలానే స్టడీ మెటీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి




విజ్ఞానశాస్త్రం - సహసంబంధం










→ ఒక శాస్త్రంలోని అంశాలు వేరొక శాస్త్రంలోని అంశాలను ప్రభావితం చేస్తే థ రెండు శాస్త్రాల మధ్య నహసంబంధం ఉందని అంటారు

→ బ్రాడ్ ఫర్డ్ నిర్వచనం ప్రకారం "ఏదైనా ఒక విషయంలోని సమస్యను వేరొక విషయం నహాయంతో వరిష్కరించడమే సహనంబంధం.

సహసంబంధం ఆవశ్యకత :-
→బోధనా విషయాలను నిజజీవిత అనుభవాలతో జోడించి చెప్పడం అన్న భావనకు ఎక్కువ ప్రాధాన్యత యిస్తారు. కాబట్టి పొఠ్య | విషయాలు నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
→జ్ఞానాన్ని సంయుక్తపరచడం.

→ శ్రమ ఆదా : పాఠ్య విషయాలను సహనంబంధపరచినప్పుడు, రెండు లేదా అంతకంటే ఎక్కువ పాఠ్య విషయాలలో ఒకే

విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, సమయం, శక్తి ఆదా అవుతాయి. అభ్యసనా ఐదలాయింపు : ఒక పాఠ్య విషయం కంటే ఎక్కువ పాఠ్యనిషయాల అభ్యసనం సర్వసమానంగా ఉన్నట్లైతే విద్యార్థికి

→ ఒక పాఠ్య విషయం నుంచి మరొకదానికి అభ్యసనా బదలాయింపు చేసికోవడానికి పాఠ్య విషయాలు సహసంబంధవరచడం

వల్ల సులభమవుతుంది

సహసంబంధం - రకాలు :-

→ సహజ సిద్ధం సహజ పరిస్థితులలో ఒక సంఘటనతో ఇతర బోధనా విషయాలను సమస్వయపరుస్తూ బోధించడం ఉదా: క్షేత్ర పర్యటనకు ఒక సముద్రం వద్దకు వెళ్ళితే అక్కడ సముద్ర ఆవరణ గురించి చెప్పడం

→ కృత్రిమ సహసంబంధం : ఒక సంఘటనను ఇతర సంఘటనతో సమన్వయపరుస్తూ తెలపడం.

→ వ్యవస్థీకృత సహసంబంధం: సమన్వయం ఏర్పరచడంకోసం ప్రణాళిక వేయడం ద్వారా వివిధ బోధనా విషయాల మధ్య

సహసంబంధమేర్పరచడం.

ఉదా : గోడలకు సున్నం వేయడం - దీని ద్వారా గణితం, రసాయనశాస్త్రం, చరిత్రల గురించి తెలుపడం,


→ పాఠ్యప్రణాళికలోని పాఠ్యవిషయాలను వేటితో సహనంబంధపరుస్తాము అన్నదాని ఆధారంగా

1)విజ్ఞానశాస్త్రాన్ని ఇతర పాఠ్యవిషయాలతో నహానంబంధపరచడం

2) విజ్ఞానశాస్త్రాన్ని నిత్యజీవితంతో సహసంబంధపరచడం అని కూడా రెండు రకాలుగా సహసంబంధాన్ని వర్గీకరించవచ్చు.



విజ్ఞాన శాస్త్రానికి విద్యా ప్రణాళికలోని ఇతర పాఠ్య విషయాలకు గల సంబంధం :

ఎ) విజ్ఞానశాస్త్రం - భాష

→ శాస్త్ర బోధనలో సరియైన పదాలు వాడటం చాలా ముఖ్యం. స్పష్టంగా, సంగ్రహంగా, సరళమైన భాషలో తన భావాలను ప్రకటించగలిగే శక్తి శాస్త్రవేత్తలకు ఉండాలి

→ శాస్త్రజ్ఞుల పరిశోధనలు, పరిశీలనలు వివరించడానికి ప్రతి వ్యక్తికి భావవ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. దీన్ని బాష పై పట్టుసాధించడం ద్వారా అభివృద్ధి చేసికొనవచ్చు.

బి) విజ్ఞానశాస్త్రం - చరిత్ర :-

→ వ్యాపార, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో శాస్త్రీయ అన్వేషణా ఫలితాలను వినియోగించడం వల్ల జాతి జీవనం ప్రభావితం చెందుతుంది

→ చరిత్ర, చాని గురించి అంశాలు చదవడం వల్ల విద్యార్థి పాత అనుభవాల నుంచి నేర్చుకొని కొత్తవిషయాలు తెలుసుకోవడానికి

సహాయపడుతుంది.

→ చరిత్ర బోధనవల్ల శాస్త్రవేత్తలు చేసిన కృషిని అధ్యయనం చేయడానికి అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేయవచ్చు ప్రతి అన్వేషణకు వెనుక ఉన్న (సంబంధం ఉన్న) చరిత్ర చెప్పినటైతే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం చేయడానికి విద్యార్థులలో

ఉత్సాహం కలుగుతుంది.

→ ఆర్కిమెడిస్, న్యూటvంది శాస్త్రజ్ఞుల కృషి తెలియాలన్నా, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పి, దానికోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గెలీలియో గురించి తెలియాలన్నా మనకు చరిత్ర తెలిసి ఉండాలి


1) విజ్ఞానశాస్త్రం - భౌగోళికశాస్త్రం :

→ గాలి యొక్క సంఘటనం పీడనం, ఉష్ణోగ్రత, ఆర్హత గాలిలో నీటిలో సంచాహనా ప్రవాహాలు, ఉష్ణోగ్రతననునరించి

→ సాంద్రతలో కలిగే మార్పులు మొదలయిన అంశాలు విజ్ఞానశాస్త్రంలో బోధిస్తారు


→ బారోమీటర్, అనిమోమీటర్, హైగ్రోమీటర్, థర్మామీటర్ లాంటి సాధనాల ఉపయోగం విజ్ఞానశాస్త్రం, భౌగోళిక శాస్త్రం

→ రసాయనిక శిలాశైిల్యం (weathering of rocks) నేలలు, నేలబొగ్గు, నూనె నిక్షేపాలు, డెల్టాలు ఏర్పడటం మొదలయిన అంశాలను భౌగోళిక శాస్త్రవేత్త, విజ్ఞానశాస్త్రవేత్త (రసాయన శాస్త్రవేత్త) యిదువురూ, వివరించవచ్చు

రెండింటిలోనూ నేర్చుకొనవలసి వస్తుంది.



డి) విజ్ఞానశాస్త్రం - గణితం :

→ విజ్ఞానశాస్త్రంతో కచ్చితమైన సహసంబంధం గల ఏకైక పాఠ్యపషయం గణితం)

→ గణితంతో సంబంధం లేకుండా విజ్ఞానశాస్త్రాన్ని మనం ఊహించలేము

→ గణితం, విజ్ఞానశాస్త్రానికి కచ్చితత్వాన్ని తీసుకొస్తుంది.

→ విజ్ఞానశాస్త్రంలోని నియమాలు, సూత్రాలు, సమీకరణాలు సాధించడానికి వాటి గుజాత్మ సాధనకు గణితశాస్త్రం ఎంతో

ఉపయోగపడుతుంది

→ చలనం, బాయిల్ సూత్రం, ఇతర పొయు నియమాలకు సంబంధించిన రేఖాగణిత చిత్రాల వల్లనే ఆ భావనలను అర్థం

చేసికోవడం సులభమవుతుంది.

→ మిశ్రమాలను, ద్రావణాలను తయారుచేయడానికి నిష్పత్తుల పరిజ్ఞానం అవసరం

→ వైట్ మహాశయుని అభిప్రాయం ప్రకారం "ఒక చిత్రకారుడు లేదా శిల్పి వెనుక ఒక రసాయన శాస్త్రవేత్త, అతడి వెనుక ఒక ఫౌతికశాస్త్వేత్త, అతడి వెనుక ఒక గణిత శాస్త్రవేత్త ఉన్నాడు

ఇ) విజ్ఞానశాస్త్రం - చిత్రలేఖనం :

→ చిత్రాల ద్వారా విజ్ఞానశాస్త్రాన్ని త్వరగా అర్థం చేసుకోవచ్చు

→ విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ప్రతి విభాగంలో తా్త్ర విషయాలను మలభంగా అవగాహన చేసికోవడానికి చిత్రాలు ఎంతో

సహకరిస్తాయి

ఎఫ్) విజ్ఞానశాస్త్రం దైనందిన జీవితానికి గల సంబంధం :

→ మానవ జీవితం విజ్ఞానశాస్త్రమయం.

→ వ్యవసాయరంగంలోని శ్వేత, నీలి, హరిత విప్లవాలు, రసాయనిక ఎరువులు వినియోగం, హైబ్రిడైజేషన్, జన్యు - మార్చిడి |

పద్ధతులు శాస్త్ర ఫలితాలే.

→ మానవుడి దైనందిన కార్యకలాపాలు, మానవుడు ఉపయోగించే వివిధ వస్తువులు, పనిముట్లు విజ్ఞానశాస్త్రంపై ఆధారపడి

ఉన్నాయి



విజ్ఞాన శాస్త్ర వనరులు :

బోధనోపకరణాల ప్రాముఖ్యత :-

→ మాటల్లో, సంకేతాల్లో చెప్పలేని భావనలను చోధనోవకరణాల సహాయంతో స్పష్టంగా చెప్పవచ్చు •

→ శరీరభాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, ఒవులు, నాశికకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమ, ప్రతిభావంతమైన వాస్తవ విద్యను అందించవచ్చు. - గాంధీజీ

→ జోధనోపకరణాలు బోధనాళ్యవన ప్రక్రియన్తు సదుర్ధం చేయగల్ల సాధవాలని, వాటిని ఉపాధ్యాయుల చేత తయారుచేసుకోవాలని తద్వారా బోధనోపకరణాలకు, బోధనాంశాలకు మధ్య సమన్వయం సాధించవచ్చు. అని పేర్కొంది

- 1992 వ సం||లో పునఃనవీకరించిన జాతీయ విద్యా విధానం




సమాచార సాంకేతిక జ్ఞానం :-


→ ఇంటర్నెట్ : ప్రపంచవ్యాప్త కంప్యూటర్ నెట్వర్క్లో కూడిన నెట్వర్కను ఇంటర్నెట్ అంటారు.

→ ఇంటర్ నెట్లో ప్రపంచంలోని కోల్లారి కంప్యూటర్లు కనెక్ట్ అయి ఉంటాయి. ఈ నెట్వర్క్ లో వివిధ ప్రాంతాల్లోని కంప్యూటర్ల మధ్య' అనుసంధానం ఏర్పడుతుంది

→ భారతదేశంలో 1996 ఆగస్టు నుండి విదేశ సంచార నిగమ్ లిమిటెడ్ ఇంటర్ నెట్ సేవలు ప్రారంభించింది

ఇంటర్ నెట్ ప్రయోజనాలు :-

→ ఇంటర్ నెట్ అనేది ఒక సమాచార సాగరం: పి అంశం మీద కావాలంటే ఆ అంశం మీద అపరిమితమైన సమాచారం

ఇందులో ఉంటుంది

→ ప్రపంచంలోని ఏ మూలనుంచైనా ఇంటర్నెట్ లోకి ప్రవేశించవచ్చు.

ఇంటర్నెట్కు కనెక్ట్ కావడం :-

→ కంప్యూటర్ ని ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయటం అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) తో కలపడమే నర్వీస్ ప్రొవైడర్ అంటారు. ఉదా : VSNL డిపనెట్, సిఫీ,

→ ISP - ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించే కంపెనీలను ఇంటర్ నెట్'

→ భారత్ లో అతి పెద్ద ISP - VSNL

→కంప్యూటర్ : దీనిలో ఇతర ప్రోగ్రాంతో పాటు ఏకకాలంలో బ్రౌజర్ రన్ చేసేందుకు తగినంత మెమోరీ ఉండాలి

→ బ్రౌజర్ : Web లోని Web pages చూసేందుకు తప్పనిసరిగా అవసరమయ్యే సాఫ్ట్ వేర్ ను బ్రౌజర్ ఉదా : Microsoft internet explorer.

→ ఇంటర్ నెట్ కనెక్షన్ : ఇంటర్ నెట్ కనెక్షన్‌కు మోడెమ్, టెలిఫోన్ ISP అవసరం అవుతాయి.

→ ఇంటర్ నెట్ కనెక్షన్లలో రకాలు : - ఇంటర్నెట్‌తో అనుసంధానించటానికి ఆ పద్ధతులున్నాయి.

1) డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ :-

→ ISP అవసరం ఉండదు, నేరుగా ఇంటర్నెట్ యాక్సిస్ పొందవచ్చు.

→ డెడికేటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా కంప్యూటర్ నిరంతరంగా ఇంటర్నెట్ లో కలిపి ఉంటుంది

→ హార్డ్ వేర్ అవసరం. ఖరీదైనది


2) డయల్ - అప్ ఇంటర్నెట్ కనెక్షన్ : -


→ ఈ కనెక్షన్ లో ISP నుంచి నిర్ణీతకాల వ్యవధికి (నెలకి ఇన్ని గంటల చొప్పున) ఇంటర్నెట్ కనెక్షన్ ను కొనుగోలు చేయాల్సి

ఉంటుంది

3.బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ :

→ బ్రాడ్ బాండ్ అనేది ఇంటర్నెట్ తో నిరంతరంగా కలిపి ఉంచే హై-స్పీడ్ కనెక్షన్

→ ఈ కనెక్షన్ లో భారీ మొత్తంలో అధిక సామర్థ్యం కలిగిన సమ చాకం కేబుల్ ద్వారా ఎగుమతి అవుతుంది

సాధారణ డయల్ - అప్ కనెక్షన్ తో పోలిస్తే 10 - 40 రెట్లు అధిక. వేగంతో భారీస్థాయిలో నమాచారాన్ని రవాణా చేస్తుంది.

WEB :

→ World Wide Web (WwW) 5 simple గా Webఅంటారు..

→ Web అనేది ఒక లైబ్రరీ లాగా ఉంటుంది.

→ ఇందులో కోట్లాది పేజీల టెక్స్ట్, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయి. ఈ పేజీలని 'వెబ్పేజీ' అంటారు. ఈ వెట్లో ఒక పేజీ నుండి మరొక పేజీకి తీసుకువెళ్ళే పదాలు లేదా బొమ్మలను "హైపర్ లింక్స్' అంటారు

→ వెబ్ పేజి ని చూడాలంటే బ్రౌజర్ అవసరం అవుతుంది.

ఇంటర్ నెట్, వరల్డ్ వైడ్ వెబ్ కు మధ్య వ్యత్యాసాలు :-

→ ఇంటర్ నెట్ అనేది అనేకానేక నెట్ వర్క్ లతో కూడిన భారీస్థాయి నెట్ వర్క్ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక భాగం. దీనిలో కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది

వెబ్ రూపురేఖలు:-

1) E-mail : e-mail అనేది electronic mail.

దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా క్షణాల్లో సందేశాలు పంపడం, అందుకోవటం సాధ్యమవుతుంది

ఇంటర్నెట్లో అత్యధికంగా ఉపయోగించే సర్వీస్ ఇదే

2) న్యూస్ గ్రూప్స్ :

→ ఇంటర్నెట్లో చర్చలు జరిపే బృందాలను న్యూస్గ్రూప్స్ అంటారు

→ ఉల్లాసకర కార్యక్రమాలు, శాస్త్రవరిశోధనలు మొదలుకొని సామాజిక కార్యకలాపాల పరకు అనేక అంశాలపై చర్చలలో

పాల్గొనవచ్చు.

3)చాట్ రూమ్స్ :-

→ ఇతరులతో ముచ్చటించేందుకు ఉపయోగపడే వెట్ సైట్స్ ను చాట్ రూమ్స్ అంటారు

→ చాట్ రూమ్ అనేది నందేశాల భాండాగారంగా పనిచేస్తుంది. (ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో వున్న ఇద్దరు లేదా ఆంతకన్నా ఎక్కువమంది టైపు నందేశం ద్వారా నంభాషించటాన్నే 'వాడింగ్ అంటారు.)

4) సెర్చ్ ఇంజిన్స్:

→ వెబ్ లో సమాచారాన్ని అన్వేషించేందుకు ఉపయోగించే సాధనాలే - సెర్చ్ ఇంజిన్స్

→ఉదా :- MSN, weyo, Google, Infosys.

→ఇంటర్నెట్లో ఎక్కడో మారుమూల ఉన్న కంప్యూటర్ లోని ఫైలును మన కంప్యూటర్ లో కాపీ చేసే ప్రక్రియనే డౌన్లోడింగ్

అంటారు.

5) లిస్ట్ సెర్చ్ :

→ ఇంటర్నెట్ లో లేదా కార్పొరేట్ నెట్వర్క్ లో ఎలక్ట్రానిక్ మెయిలింగ్ లిస్ట్ లో తయారుచేసి నిర్వహించి, నియంత్రించేందుకు


ఉపయోగించే వ్యవస్థనే లిస్ట్ సెర్వ్ అని పిలుస్తారు.


→లిస్ట్ సెర్ప్ అనేది ఎల్-సాఫ్ట్ ఇంటర్నేషనల్ లైసెన్స్ పొందిన రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్ దీన్ని ఎప్పుడూ కేపిటల్ అక్షరాలతోనే

రాస్తారు.

6) వెజ్ అడ్రన్లు లేదా ఏటరీ :

→ ప్రతి వెబ్ సైట్ కు ఒక ప్రత్యేకమైన అడ్రస్ ఉంటుంది. దీన్నే URL (Uniform Report Locater) అంటారు

→ ఇంటర్నెట్లో వెబ్ పేజీ కచ్చితంగా ఎక్కడుందో ఈ URL సూచిస్తుంది.

→ URL కు ఉదా : http/www.microsoft.com/catalog/hiavigation.asp.

7) URI లోని అంశం వివరాలు :

→ http ఫైల్ రిట్రీవ్ చేసేందుకు అవసరమైన ప్రోటోకాల్ ను ఇది తెలియజేస్తుంది

→ www. ఇది సైట్ వరల్డ్ వైడ్ వెజ్ తో ఉందని సూచిస్తుంది.

→ Microsoft ఇది వెబ్ సైట్ పేరును సూచిస్తుంది,

→ .com వెబ్ సైట్ డొమైన్ పేరును తెలియజేస్తుంది.

→ ratalog navigation.asp వెబ్ సర్వర్ ను హార్డ్ డిస్క్ లో ఉంచిన ఫైల్ పాతు తెలియజేస్తుంది.

→ URL లోని డొమైన్ పేరును తెలిపే భాగం-com} చాలా ముఖ్యమైనది. ఇది సంస్థ ఏ రకానికి తెలియజేస్తుంది



URL లోని చివరి భాగం -అది సూచించే అంశం

.co -కంపెనీ

.Com -వాణిజ్య సంస్థ

.ecu- విద్యాసంస్థ

.mil -మిలటరి సైటు

.net -కమ్యూనికేషన్స్ సంస్థ

.gov - ప్రభుత్వ విభాగం

.org-లాభాపేక్ష రహిత సంస్థ


రేడియో :-

→ 1927వ సంవత్సరంలో మనదేశంలో ప్రైవేటు వ్యక్తులు బొంబాయి, కలకత్తాలో ట్రాన్స్మిటర్లు ఏర్పాటుచేసి రేడియో

బ్రాడ్కాస్టింగ్ ను ప్రారంభించారు

→ 1930 సం||లో ప్రభుత్వం దీన్ని చేపట్టి ఇండియా బ్రాడ్ కాస్టింగ్ సర్వీసన్ను ఏర్పాటు చేసింది. ఇది 1836వ సం|లో 'ఆల్ ఇండియా రేడియో" గా మార్చబడింది

→ 1957వ నం నుంచి ఆకాశవాణి అనే పేరుతో పిలువబడి ప్రస్తుతం ప్రసారభారతి అని పిలువబడుతోంది

రేడియో ప్రసారాల ప్రయోజనాలు:-

→ ఉపాధ్యాయుడు, విద్యార్థుల మధ్య తక్షణ సంబంధాలను స్థాపిస్తాయి. రేడియో ప్రసారాలు ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తాయి.

→ ఒకే సమయంలో అన్ని ప్రాంతాలకు కార్యక్రమాలను అందించవచ్చు

→ నిపుణులు ఉపన్యాసాలు, వార్తలు, విశేషాలు, ప్రాపంచిక విషయాలను ఎప్పటికప్పుడు

తెలుపుతాయి

టేప్ రికార్డర్ :-


→ టేప్ రికార్డర్ సమాచారాన్ని రికార్డ్ చేస్తుంది. ప్లే, రీఫ్లే చేయటానికి అవకాశం ఉంటుంది

→ టేప్ రికార్డర్ ఎన్నిసారైనా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ చేసిన అంశాలను వినవచ్చు.

→ దీన్ని ఉపయోగించి రికార్డ్ చేయవచ్చు. మరియు రికార్డ్ చేసిన విషయంలో మార్పులు చేయవచ్చు

టెలివిజన్ :-

→ అర్హతగల సిబ్బంది, చక్కటి ప్రయోగశాలల కొరతమూలంగా తరగతి గది జోధనలో క్రమేణా టెలివిజన్ ను ఉపయోగించటం మొదలు పెట్టారు.

→ ఇటువంటి కార్యక్రమాన్ని ఇన్ స్ట్రక్షనల్ టెలివిజన్ అంటారు.

→ 10 నిమిషాల పిరియడ్ లో మొదటి 5 నిమిషాలు పిల్లలను టి.వి పాఠానికి సంసిద్ధం చేయటానికి, తరువాత 20 నిమిషాలు

→ బి.వి పారాన్ని ప్రసారం చేయటానికి, చివరి 15 నిమిషాలు అనుక్రమణ కార్యాలకు వినియోగిస్తారు

టివి వలన ప్రయోజనాలు :-

→ టివి కార్యక్రమం సజీవంగా ఉంటుంది

→ ఒక సమర్థవంతమైన ఉపాధ్యాయుడు ఒకే పాఠాన్ని ఏకకాలంలో వందలాది విద్యార్థులకు బోధించవచ్చు ఉపాధ్యాయుడు తనలోని లోపాలను గుర్తించి, మున్ముందు పాఠాలను చక్కగా రూపొందించటానికి వీలుంటుంది

టివి లో వచ్చే ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు :

→ ఇవి శాటిలైట్ సహాయంతో ఎన్నో రకాలుగా ప్రసారమవుతున్నాయి. ఉదా : SITE, SAPNET Country wide classroom or UCC ఉన్నత విద్యా ప్రాజెక్టు,




ప్రత్యక్ష, రికార్డు చేయబడిన పాఠ్యాంశాల ప్రసారం :-

→ MANA TV. K.U.band ద్వారా ప్రత్యక్ష, రికార్డు చేయబడిన పాఠ్యాంశాలు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యా శిక్షణా సంస్థల (B.Ed., D.Ed) లోని ఛాత్రోపాధ్యాయులకు, అందలి అధ్యాపకులకు, టీచర్లకు 2001 నుంచి SAPNET ద్వారా ప్రసారం

చేయబడుతున్నాయి.

→ SAPNET లోని ఛానెల్ - II నుంచి చర్చ-వరస్పర సంప్రదింపులు, చానెల్ -IV నుంచి ముందుగా తెకార్డ్ చేయబడిన 6 నుండి 10వ తరగతి వరకు గల పాఠ్యాంశాలు, విద్యాశిక్షణా సంస్థలలోని విద్యార్థుల పాఠ్యాంశాలు ప్రసారం చేయబడతాయి.

ఈ కార్యక్రమాలు సోమవారం నుండి శనివారం వరకు రోజూ 3 గం॥ చొప్పున ప్రసారం అవుతున్నాయి

రేడియో కార్యక్రమాలు :

→ ప్రతిరోజూ "విందాం - విద్యా తరంగాలు" అనే రేడియో కార్యక్రమాలు 8, 9, 10 తరగతి విద్యార్థుల ఉపయోగార్ధమై సాయంత్రం 6.25 నుండి 6.55 గంటల వరకు ప్రసారమవుతుంది

→ ఉపాధ్యాయ, ఉపాధ్యాయ బోధకుల కార్యక్రమాలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటలకు ప్రసారమవుతాయి వ్యవహారిక సత్తావదవేత్త అయిన జాన్ ద్యూలీ విద్యను త్రిధ్రువ ప్రక్రియగా వర్ణించాడు

→ విద్యార్థి, ఉపాధ్యాయుడు, సనూజం ఈ మూడు ధృవాలు ఉపాధ్యాయుడు సమాజానికి అవసరమైన విషయాలను విద్యార్థికి బోధించుట వలన వాటిని అవగాహన చేసుకొని సమాజంలో

→ సాంఘిక ఉపయుక్త ఉత్పాదక పౌరునిగా అభివృద్ధి చెందుతాడు

→ విద్యయే జీవితం, జీవితమే విద్య, వ్యక్తి జీవించడానికి సమాజం కావాలి, కనుక పాఠశాల స్థాయి నుంచి సామాజిక వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి

నోట్ :- "ఏ వయస్సులో ఉన్న పిల్లలకైనా సంవత్సరమంతా చాలినంత విలువైన సైన్సు కార్యక్రమాలను ఏర్చరచడానికి పాఠశాల నాతావరణంలోనూ, వెలుపల కూడా అసంఖ్యాక శాస్త్రీయ అవకాశాలున్నాయి" - రీత్ ఆంథోని

→ భవిష్యత్ లో జీవితాన్ని సమర్థవంతంగా, సుఖవంతంగా గడపడానికి, నిజజీవితంలో వివిధ కార్యాలను, నైపుణ్యాలను నిర్వహించేందుకు, జీవితంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి తనంతట తానే పరిష్కరించుకొనుటలో ఉపాధ్యాయుడు. విద్యార్థులకు ప్రత్యేక వాతావరణాన్ని కల్పించాలి.

ఉదా :- 1 నీటిని తరం చేసే విధానం చెప్పడానికి నీటి సరఫరా కేంద్రాన్ని దర్శింపజేయుట గణిత బారువడ్డీ, చక్రవడ్డీ భావనలకు బ్యాంక్, పోస్టాఫీసులను సందర్శింపచేయుట నేలలు రకాలు పండే పంటలు గూర్చి క్షేత్ర పర్యటనలు చేయించుట

సామాజిక వనరులు ఉపయోగించుట వలన :-

→ పాఠశాల, సమాజం సన్నిహితం చేయబడును

→ శాస్త్రాలకు మూరరూపం ఇవ్వబడుతుంది. "

→ ధనంతో నిమిత్తం లేకుండా ఉత్తమ శాస్త్ర విద్య అందించబడుతుంది.


సామాజిక వనరులలో రకాలు 3:

1) భౌతిక వనరులు :

→ స్కూలు బెల్జింగ్ పరిసరాలు, విజ్ఞాన కేంద్రాలు, వస్తు ప్రదర్శనశాలలు, ప్రయోగశాలలు, స్థానిక నీటి సరఫరా వ్యవస్థ, క్షేత్రాలు నీటి ఊటలు, జలపాతాలు, నదులు, చెరువులు, ఉష్ణగుండాలు, సెలయేర్లు, ఖగోళ వస్తువులు (సూర్యుడు, చంద్రుడు నక్షత్రాలు, గ్రహాలు, ఉల్కాలు, తోకచుక్కలు), రేడియో, డి.వి. రాదార్ కేంద్రాలు, అంతరిక్ష కేంద్రాలు, బామ్లు, వంతెనలు అక్విడేట్స్, చారిత్రక కట్టడాలు, సైన్స్ సెంటర్స్, కర్మాగారాలు, పర్క్షాపులు, కొండ గుహలు, పాలశీతలీకరణ కేంద్రాలు చిహో గాలి, నీరు పర్వతాలు, ఇతర నిర్ణీవ పదార్థాలన్నీ

రాళ్ళు, నేలలు, ఖనిజాలు, అలయాలు భౌతిక వనరులే


సజీవ సమాజం/ జైవిక వనరులు :-

నోట్ :- బలవంతునిదే రాజ్యం - డార్విన్

→ ప్రకృతిలోని నమస్థ జీవ జంతుజాలం జైవిక వనరులే

ఉదా :- మానవులు, పక్షులు, వృక్షాలు - ఉద్యానవనాలు, గార్డెన్స్, పార్కులు, వ్యవసాయ క్షేత్రాలు, అడవులు, అభయారణ్యాలు

హాస్పిటల్స్ మొ||వి



3) బౌద్ధిక వనరులు :-

→ మానవుడు ప్రధానంగా బుద్ధిజీవి, బుద్ధి కలిగిన / విజ్ఞానవంతులందరూ బౌద్ధిక వనరుల క్రిందకు వస్తారు - సమాజంలోని అనుభవజ్ఞులు, వివిధ రంగాలలోని నిష్ణాతులు, వివిధ పదవులలో ఉన్నవారు, వివిధ వృత్తులవారు, మేధావులు

అందరూ కూడా బౌద్ధిక వనరులే

ఉదా :- వైద్యులు, ఇంజినీర్లు, సైంటిస్టులు, విద్యావేత్తలు, లాయర్లు, కళాకారులు, సాంకేతిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలు ఆర్మీ ఆఫీసర్లు, మతాధికారులు, పెద్దలు, జిల్లా అధికారులు, స్కూల్ కాంప్లెక్స్, ఎమ్మార్సీ, డిఆర్సీ, డైట్లు ప్రభుత్వ

(ప్రైవేటు కార్యాలయాల సిబ్బంది మొ||వారు నోట్ :- బౌద్ధిక వనరుల చేత వివిధ అంశాల మధ్య ఉపన్యాసాలిప్పించవచ్చు

ఉదా :- శాస్త్రవేత్తలు - తమ పరిశోధనానుభవాలు, ఆవిష్కరణలపై మత పెద్దలు - నైతిక విలువలపై

→ వైద్యులు - ఆరోగ్యపు అలవాట్లపై ఉపన్యాసాలిప్పించుట


ఎ) గణితంలో మానవ వనరుల వినియోగం :


→ దర్జీ దుస్తులను ఏ విధంగా టేపు, స్కేలు సహాయంతో కుడతాడో వివరింపజేయుట వద్రంగి ఒక బల్లను తయారుచేయుటకు గణితాన్ని ఏ విధంగా ఉపయోగిస్తాడో వివరింపజేయుట

→ తోటమాటి నారును ఏ విధంగా వరుస క్రమంలో నాటుతాడో నీరు, ఎరువు ఎ నిష్పత్తిలో వేస్తాడో విద్యార్థులకు తెలియజేయుట - ఈ విధంగా అన్ని వృత్తులవారికి గణితం అవసరమని గ్రహించి అందరిని గౌరవంగా, మర్యాదగా చూడడం అలవడుతుంది

బి) గణితంలో సంస్థాపరమైన వనరుల విని హగం

→ బ్యాంక్, పోస్టాఫీసు, మార్కెట్ మొ|| సంస్థలలో ఏ విధంగా గణితాన్ని ఉపయోగిస్తున్నారో తెలియజేయుట

సి) గణిత ప్రాధాన్యత గల ప్రాంతాల సందర్శన :

→గుడులు, గోపురాలు, చార్మినార్, తాజ్ మహల్ మొ॥ అన్ని కుట్టడాల్లో గణిత భావనలను పరిశీలించజేయుట

ఉదా :- కాలిజోళ్ళు- జత

→ పుస్తకం - పొడవు, వెడల్పు, మందం, పేజీల సంఖ్య

→ రోడ్డు- రేఖలు, సమాంతర రేఖలు, వాలు

→ గోపురం పైన కలశం - గోళం, శంఖువు ఆకారాలు

→ గుడి స్తంభాలు - స్థూసాకారం మొ॥ భావనలు తెలుపవచ్చు.



డి) గణిత క్రీడలను రూపొందించే విధానం : -

→ వీటి యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు ఆసక్తిని రేకెత్తించుట.

ఉదా :- గణిత అంత్యాక్షరి, గణిత క్విజ్, వక్తృత్వ పోటీ, గణిత వ్యాసరచన, గణిత స్త్రాఫ్ బుక్, గణితంలో చిక్కు ప్రశ్నలు గణిత క్రాస్వర్డ్ పజిల్స్, వింత చదరాలు, గణితంలో మనోరంజక అమరికలు

నోట్ :- 1) పేపర్ కటింగ్స్ తో తయారుచేసిన ఆల్బమ్ - స్క్రిప్ బుక్

2) బులెటిన్ బోర్డ్ పై అతికించిన పేపర్ కటింగ్స్ తో స్క్రాప్ బుక్ తయారుచేయాలి

3) గణితంలో విద్యార్థుల చేత వీలైనంత వరకు చిక్కు ప్రశ్నలు సేకరింపజేసి, సాధింపజేయాలి

4) క్రాస్ వర్డ్ పజిల్స్ ముందు ఉపాధ్యాయుడు తయారుచేస్తూ, నెమ్మదిగ విద్యార్థుల చేత తయారు చేయించాలి

5) వింత చదరాలు / మ్యాజిక్ స్క్వేర్స్ ఎక్కువగా ఉపయోగించిన భారతీయుడు - రామానుజన్

6) టాన్ గ్రామ్స్ - చైనా




ఇ) మనోరంజక అమరికలు

ఉడా :- 37 × 8 = 111

37 x 6 = 222

37 x 9 = 333

37 x 12 = 444...

→ 1x1 = 1

→111 x 111 = 12321

→111 * 1111 = 1234321 మొవి



సామాజిక వనరులు ఎందుకు ఉపయోగించాలి ? :-

→ ఫ్రీమన్, కె, దేలింగ్, టి.ఇ లేసియన్, టివెట్ జె.ఎన్లు విజ్ఞానశాస్త్ర బోధనలో సామాజిక పనరుల ఉపయోగానికి కారణాలు

ఈ విధంగా పేర్కొన్నారు.

1) విజ్ఞానశాస్త్ర బోధనకు కావలసిన వస్తు సంపద, వివిధ వనరులు సమీప పరిసరాలలో ఎక్కువగా లభిస్తాయి.

2) ప్రాతినిధిక అనుభవాలను గురించిన చక్కటి అవగాహన పొందడానికి ప్రత్యక్ష అనుభవాలు సహకరిస్తాయి

3. భోధనాభ్యసన ప్రక్రియలో వివిధ రకాలైన ఉపగమాలను అవలంభించటానికి సామాజిక వనరుల వినియోగం సహకరిస్తుంది ఇందువల్ల అభ్యసనా ప్రక్రియలో తెలివైన విద్యార్థులు విసుగు చెందడం గానీ, మందమతులు అర్ధం చేసుకోకపోవటం

గానీ జరగదు.

4) విద్యార్థులు శాస్త్రీయ విషయాలను జ్ఞానేంద్రియాల వల్ల లభించిన ప్రత్యక్ష అనుభవాల నుంచి అతి సులుపుగా నేర్చుకొంటారు

5) అమూర్త విషయాలను, మూర్త విషయాలుగా చేయవచ్చు



6) విజ్ఞానశాస్త్రం కేవలం ప్రయోగాలకు పరిమితమైన అమూర్త విషయంలో కాక నిత్య జీవితంలో మానవుడు చేసే ప్రతికార్యంలో శాస్త్రానికి చోటుందని గుర్తించబడుతుంది.

7) పాఠశాల వనరుల నుంచి లభ్యంకాని సమాచారాన్ని సమాజం: నుంచి పొందవచ్చు.

8) పాఠశాల బాహ్య పరిసరాలలో సమస్యలను పరిష్కరించటం, నిశితంగా పరిశీలించటం లాంటి సామర్థ్యాలను అభివృద్ధి


పరచవచ్చు.


9.సామాజిక జీవనాన్ని మెరుగు పరచటంలో శాస్త్రీయ: ఆవిష్కరణ ఉపయోగాన్ని విస్తృతంగా వివరించవచ్చు పాఠశాల,

10.సామాజిక వనరుల కలయిక వల్ల వచ్చిన ఫలితాల వల్ల పాఠశాల - సమాజం మధ్య చక్కటి సంబంధాలను

సమకూర్చవచ్చు



సామాజిక వనరుల వినియోగం ప్రయోజనాలు

→ హాయ్, ఇ.డి, ఓఐర్స్, ఇ.ఎస్, హాఫ్ మన్,సి.డబ్లయుల ప్రకారం విజ్ఞానశాస్త్ర బోధనలో సామాజిక వనరుల వలన ప్రయోజనాలు

1) తరగతిలో ముందు నేర్చుకోబోయే పాఠ్యాంశాలకు సంబంధించిన అవగాహన ముందుగా విద్యార్థులకు కలిగించడం

(జంతువుల గురించిన జ్ఞానం ఇవ్వవలసి వచ్చినపుడు జంతు ప్రదర్శనశాలకు తీసుకొని వెళ్ళడం)


2.పాఠశాల బోధనకు కావలసిన సామాగ్రిని వనరులను సేకరించడం. (విద్యుత్ వాహకాలు, విద్యున్నిరోధాలు గురించి

చెప్పేటప్పుడు వాటిని సేకరించటం, వాటిని గురించి చెప్పగల టెక్నీషియన్లను పిలిచి వారిచేత ఆ పాధనాల ఉపయోగాలను

ప్రదర్శన ద్వారా చూపించటం)

3.విద్యార్థుల్లో పరిశీలనాశక్తి, సునిశితత్వం, అన్వేషణ.. శక్తిని పెంపొందించటానికి అనువైన సన్నివేశాలను కల్పించటం (స్థానిక నీటి వనరుల కాలుష్యాన్ని పరిశీలించటం, బావినీరు, కుంటనీరు, నదినరు, చెరువుల నీరు పదిశీలన, అన్వేషణ ఆవిష్కరణ దృక్పథం అలవరచటం)


4.విద్యార్థులు విశిష్టమైన ఆసక్తితో తమ పరిసరాలలోని ప్రకృతిలోని పక్షులను, వృక్షాలను, జంతువులను, ప్రకృతిలో సంభవించే వివిధ ప్రక్రియలను విశ్వాంతరాళంలోని దృగ్విపయాలను, పారిశ్రామిక ప్రక్రియలను గురించి వాటి నహజ నన్నివేశాలలో

స్వయంగా చేసి తెలుసుకొనేటట్లు విద్యార్థులను ప్రోత్సహించటం (రాళ్ళు - రకాలు, నేలలు రకాలు, ఖనిజాలు

ఇంద్రధనస్సు, గ్రహణాలు, వీటిని సహజ వాతావరణంలో పరిశీలించడం)

5.ప్రకృతిలోని మొక్కలు, జంతువులు, ఇతర వస్తువులు, ప్రకృతిలో సంభవించే వివిధ ప్రక్రియలు, పారిశ్రామిక ప్రక్రియలు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన వాటి గురించి పరిశీలించి తెలుసుకోవాలనే ఆసక్తి, వస్తువులను సేకరించాలనే ఆసక్తి మొదలయినవి కలిగించటం

6.తరగతి బోధనకు అనువూరణం చేయటం (కార్థనా పనిముట్లు, పాఠం చెప్పిన తర్వాత దగ్గరలోని కార్ఖానా / సైకిల్ రిపేరు షాపు సందర్శించి అక్కడ జరిగే పని పరిశీలించటం)

7) ఒక నిర్దిష్ట పాఠ్యాంశానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించటం (సౌరకుటుంబం పాఠానికి సంబంధించిన భావనల కోసం ప్లానిటోరియం, నందర్శించటం, వాటికి సంబంధించిన నమూనాలు, ప్రదర్శనలు)


8.పూర్వం తెలుసుకున్న సమాచారం, తరగతిలోని చర్చల ద్వారా నేర్చుకొన్న విషయాలు, చేసిన నిర్ణయాలు, తేలుసుకొన్న

ప్రయోగాలు ప్రత్యక్షంగా చూసి సరిచూసుకోవడం, నిర్ధారించుకోవడం

9.పాఠ్య ప్రణాళికేతర విషయాలను గురించి నేర్చుకోవటం (సూక్ష్మదర్శిని పనిచేసే విధం ఉపయోగం)



సామాజిక వనరులను వినియోగించుకొనే పద్ధతులు 2 :-

ఎ) పాఠశాలను నమాజంలోకి తీసుకువెళ్ళడం


బి) సమాజాన్ని పాఠశాలలోకి తీసుకెళ్ళడం




ఎ) పాఠశాలను సమాజంలోకి తీసుకెళ్ళడం : -

→ విద్యార్థులను నాలుగు గోడల మధ్య ఐంధించకుండా వారికి జ్ఞానాన్ని ఆనందాన్ని ఆహ్లాదాన్ని, భావావేశాన్ని కలిగించుటకు ప్రత్యక్షానుభవ జ్ఞానాన్ని కల్పించుటకు విద్యార్థులను సామాజిక వనరులతో సమన్వయం చేస్తాం


1) సహజవనరుల వినియోగం : నదులు, సముద్రాలు, జలపాతాలు, కొండలు, అడవులు, ఆంతువులు మొ॥నన్నీ సహజవసరులే క్షేత్ర పర్యటనల ద్వారా వీటన్నింటినీ దర్శించి జ్ఞానం, ఆనందం పొందుతాడు



2) భౌతిక వనరుల వినియోగం : వివిధ రకాల నేలలు, రాళ్ళు, ఖనిజాలు, గాలిపల్ల తిరిగే టర్బెన్లు మొ॥ని అధ్యయనం చేసి

మూడు రంగాలకు చెందిన జ్ఞానం పొందును

3) స్థానిక వసరుల వినియోగం : బడికి చుట్టు పక్కల ఉన్న తోటలు, వైద్యశాలలు, వడ్రంగి, కుమ్మరి, వివిధ వస్తువులు బజారులు, బ్యాంకులు, పోస్టాఫీసు వీటన్నింటిని సందర్శించి జ్ఞానాన్ని ఆనందాన్ని పొందడమేకాక జీవన విధానం గురించి సరైన అవగాహన ఏర్పడుతుంది

4. సమాజ వనరుల వినియోగం: సమాజంలోని వివిధ పాఠశాలలోని ప్రయోగశాలలను, ఐడితోటలను, విజ్ఞానశాస్త్ర సంఘాలను వాటి కార్యకలాపాలను పరిశీలించటం శాస్త్రజ్ఞులు, విజ్ఞాన శాస్త్ర ఆచార్యులు, ఉపాధ్యాయులు కలిసి విజ్ఞానాన్ని సంపాదించటం

మొదలైనవి.

5) ర్యాలీలు చేయుట :

→ ఎయిడ్స్ కి వ్యతిరేకంగా, మొక్కలు పెంచాలని, జనాభా పెరుగుదలకి వ్యతిరేకంగా, కాలుష్యాన్ని తగ్గించాలని, జాతీయ సమైఖ్యతను పెంపొందించే ర్యాలీలు చేయుట

→ ఈ విధంగా నమాజంలోని వనరులను వినియోగించుకొనుట దావారా వివిధ వస్తువులను సేకరించుట, చక్కటి పరిశీలనా జ్ఞాసం పెంపొందించుకోవటం, ప్రశ్యేక్షానుభవాలు పొందడం, అన్వేషణ శక్తి సామాజిక విలువలు పెంపొందును




బి) సమాజాన్ని పాఠశాలలోనికి తీసుకొనిరావడం : -

1) తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశాలు :

→ కనీసం రెండు నెలలకొకసారి ఇలా జరుపుట ద్వారా తల్లిదండ్రులను పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములుగా చేయవచ్చు


2) వివిధ పండుగ దినాలను జరుపుకోవడం :-

→ ఆగస్ట్ 15, జనవరి 26, సైన్స్ డే, పర్యావరణ దినం, మహిళారినం, ఎయిడ్స్ డే లాంటి ఎన్నో పండుగలను, దినాలను జరుపుకోవడం ద్వారా సమాజంలో ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించి వారి నుండి జ్ఞాన, ఆర్థిక, పరిపాలనా లాభాలు పొందవచ్చు

3) డాక్టర్లు, యాక్టర్లు, కవులు, శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు వంటి వృత్తి విద్యా నిపుణులతో ఉపన్యాసాలు, ప్రదర్శలు ఇప్పించుట.


4) సమాజంలో వేరు వేరు వ్యవస్థలకు చెందిన సిబ్బంది సేవలను వినియోగించుకోవడం

ఉదా :- స్థానిక డాక్టర్లు, సర్చుల ద్వారా వైద్య విధానం గూర్చి బోధన

5) సంచార విభాగాలు, గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞానాన్ని వ్యాపింపజేయుటకు సంచార వాహనాలు ఉపయోగిస్తున్నారు. వాటిని విజ్ఞాన శాస్త్ర అంశాలకు వినియోగించుకొనుట : ఉదా :- VITM బెంగళూరు వారి 12 సంచార వాహనాలు తయారుచేశారు.

6) స్థానిక వనరులనుపయోగించి ప్రత్యామ్నాయ సాధనాలు, బోధనోపకరణాలు, యునెస్కో సోర్స్ బుక్ ఫర్ సైన్స్ టీచింగ్ లాంటి పుస్తకాలలో వివరించిన విధంగా చౌకధరలో తయారుచేసి జట్టు ప్రయోగాలు ఏర్పాటు చేయుట

7) గణిత, విజ్ఞాన, సాంఘిక క్లబు నిర్వహించుట:

ఈ సంఘాల ద్వారా సమాజంలో వ్యక్తులకు సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది


8. గణిత, విజ్ఞాన, సాంఘిక గ్రంథాలయాలు నెలకొల్పడం :

→ ఈ గ్రంథాలయాలను నెలకొల్పి చుట్టు ప్రక్కల వ్యక్తులకు సభ్యత్వం ఇవ్వడం

9. గణిత, విజ్ఞాన, సాంఘిక ప్రదర్శనశాలలు, ఎక్వేరియం, వైవేరియంలాంటివి రూపొందించి సమాజంలోని వ్యక్తులకు



సందర్శనలు ఏర్పాటు చేయుట


10. వివిధ పోటీలు నిర్వహించుట :

→ వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం, ఆటల పోటీలు నిర్వహించుట ద్వారా సమాజాన్ని పాఠశాలకు దగ్గరగా తీసుకురావచ్చు