‘అంబేడ్కర్ అండ్ మోదీ; రిఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ పుస్తకావిష్కరణ
బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను, ఆయన సంస్కరణలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాస్తవ రూపంలోకి తెస్తున్నారని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. నిజమైన అంబేడ్కర్ అనుచరుడెవరైనా ఉన్నారంటే ఆయన మోదీనేనని పేర్కొన్నారు. ఆయన ‘అంబేడ్కర్ అండ్ మోదీ; రిఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్’ పుస్తకం విడుదల చేశారు.