Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






ఏమిటీ గగన్‌యాన్‌?

→ గగన్‌యాన్‌ యాత్ర 2025లో జరగనుంది. ఇందులో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు.
→ ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్‌3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు.
→ తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్రజలాల్లో ల్యాండ్‌ అవుతుంది.
→ శిక్షణలో భాగంగా శారీరక దృఢత్వం, సాంకేతిక విభాగాల్లో వ్యోమగాములు పట్టు సాధించారు.
→ ఈ యాత్ర విజయవంతమైతేమానవసహిత అంతరిక్ష యాత్రల సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ చేరుతుంది.
→ ఈ ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి