Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






సాథి పథకంలో ఐఐటీహెచ్‌ క్లస్టర్‌కు రూ.60 కోట్లు

→ పరిశోధనలకు ఊతమివ్వడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (డీఎస్‌టీ) ద్వారా సోఫిస్టికేటెడ్‌ ఎనలిటికల్, టెక్నికల్‌ హెల్ప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ (సాథి) పథకాన్ని ప్రారంభించింది.
→ దీని కింద ఎంపికైన ఐఐటీ హైదరాబాద్‌ క్లస్టర్‌కు రూ.60 కోట్ల గ్రాంటును డీఎస్‌టీ మంజూరు చేసింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి