దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు
→ దేశంలో తొలి కృత్రిమమేధ (ఏఐ) టీచరు కేరళలోని తిరువనంతపురం జిల్లా కల్లబలం పట్టణంలోని కేటీసీటీ హైస్కూల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఏఐ టీచరు పేరు ‘ఐరిస్’.→ మేకర్స్‌ల్యాబ్ ఎడ్యుటెక్ ప్రయివేట్ లిమిటెడ్ వారు కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అటల్ టింకరింగ్ ల్యాబ్’ పథకంలో భాగంగా ఈ ‘ఐరిస్’ టీచరును రూపొందించారు.
→ పథకంలో భాగంగా కేంద్రం ఈ పాఠశాలకు రూ.20 లక్షలు ఇవ్వగా, పాఠశాల యాజమాన్యం మరో రూ.20 లక్షలు వెచ్చిస్తోంది.
→ ‘ఐరిస్’ ప్రతి విద్యార్థిని గుర్తుపట్టేలా ‘కంటిచూపు’ ఇచ్చే ప్రయత్నం ఇపుడు రెండోదశలో చేస్తున్నారు.
→