చంద్రుడి ఆవలి వైపునకు కమ్యూనికేషన్ ఉపగ్రహం
→ చంద్రుడి ఆవలి వైపు నుంచి సేవలు అందించేలా క్యూకియావ్-2 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని చైనా ప్రయోగించింది.→ 1.2 టన్నుల ఈ శాటిలైట్‌ను హైనాన్ ప్రావిన్సు నుంచి లాంగ్‌మార్చ్-8 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది.
→