ప్రప్రథమ 1500 హార్స్‌పవర్ ఇంజిన్ విజయవంతం
→ భారత రక్షణ సామర్థ్యాలు మరింత బలోపేతమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది.→ ప్రధాన యుద్ధట్యాంకుల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రప్రథమ 1500 హార్స్‌పవర్ ఇంజిన్‌ను తొలిసారిగా మైసూరులో విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
→ దేశ సాంకేతిక సత్తాకు, రక్షణ సాంకేతికతల రంగంలో స్వావలంబన సాధనపై నిబద్ధతకు ఈ పరీక్ష నిదర్శనంగా నిలిచిందని తెలిపింది.
→ దేశ రక్షణ సామర్థ్యాల్లో ఒక కొత్త యుగానికి ఇది నాంది పలికిందని పేర్కొంది.
→