Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






స్వదేశీ సాంకేతికతలో మైలురాయి

→ అంతరిక్షం నుంచి తిరుగు ప్రయాణానికి కీలకమైన అతివేగ నియంత్రణ వ్యవస్థలను ఈ ప్రయోగం ద్వారా పరీక్షించారు.
→ నేవిగేషన్, ల్యాండింగ్‌ గేర్, నియంత్రణ వ్యవస్థలను స్వదేశీ సాంకేతికతతో రూపొందించారు.
→ ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌-01లోవినియోగించిన హార్డ్‌వేర్‌ వ్యవస్థలన్నీ తాజా వాహనంలోనూ అమర్చగా, ఎయిర్‌ఫ్రేమ్‌ నిర్మాణం, ల్యాండ్‌ గేర్‌లను బరువులను మోయగలిగిన స్థాయిలో మెరుగుపరిచారు.
→ కక్ష్యలోని ఉపగ్రహాలకు ఇంధనాన్ని అమర్చడం, వాటి వ్యవస్థల మరమ్మతులకు ఆర్‌ఎల్‌వీ ఎంతో ఉపయుక్తం కాగలదని ఇస్రో ప్రకటించింది.
→ ఉపగ్రహాలు, వాహకనౌకల్లో వినియోగించే ఎలక్ట్రానిక్స్‌ ఉపకరణాల వ్యయాన్ని తగ్గించడంలో ఆర్‌ఎల్‌వీ కీలకపాత్ర వహిస్తుందని ఇస్రో అధిపతి డాక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ బెంగళూరులో వెల్లడించారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి