Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





ఐఎస్‌ఎస్‌ నుంచి తిరిగొచ్చిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో విధులు ముగించుకున్న ముగ్గురు వ్యోమగాములు క్షేమంగా భూమికి తిరిగొచ్చారు.
→ రష్యాకు చెందిన సోయజ్‌ ఎంఎస్‌-24 వ్యోమనౌక ద్వారా వారు కజకిస్థాన్‌లోని గడ్డినేలల్లోదిగారు.
→ వీరిలో రష్యాకు చెందిన ఒలెగ్‌ నోవిట్‌స్కీ, అమెరికా వ్యోమగామి లోరల్‌ ఓ హారా, బెలారస్‌కు చెందిన మరియానా వాసిలెవ్‌స్కాయా ఉన్నారు.
→ లోరల్‌.. గత ఏడాది సెప్టెంబరు 15న ఐఎస్‌ఎస్‌ చేరారు. 204 రోజుల పాటు రోదసిలో గడిపారు.
→ ఒలెగ్, మరియానాలు గత నెల 25న అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి