Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





కక్ష్య నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి చిత్రీకరించారు.
→ అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమిపై గ్రహణం ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి స్టార్‌లింక్‌ ఉపగ్రహం రంగంలోకి దిగింది.
→ అరుదైన దృశ్యాలను రికార్డు చేసింది. భూమికి చుక్క పెట్టినట్లు చంద్రుడి నీడ స్పష్టంగా అందులో కనిపిస్తోంది.
→ దక్షిణ కెనడాపై 260 మైళ్ల ఎత్తులో ఈ కేంద్రం ప్రయాణిస్తుండగా భూమిపై చంద్రుడి నీడ కదులుతూ స్పష్టంగా కనిపిస్తోంది.
→ అది ఏ ప్రాంతానికి చేరితే అక్కడ చీకట్లు అలముకుంటున్నట్లుంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి