Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home





మళ్లీ నిలిచిపోయిన రష్యా భారీ రాకెట్‌ ప్రయోగం రష్యాకు చెందిన భారీ రాకెట్‌ ‘అంగార-ఎ5’ ప్రయోగం చివరి క్షణాల్లో వాయిదా పడింది.
→ వోస్తోక్ని అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సింది.
→ అయితే ప్రయోగ సమయానికి రెండు నిమిషాల ముందు ఈ ప్రయత్నాన్ని ఇంజినీర్లు విరమించుకున్నారు.
→ రాకెట్‌ సెంట్రల్‌ బ్లాక్‌లోని ఆక్సిడైజర్‌ ట్యాంక్‌లో పీడన వ్యవస్థ విఫలం కావడమే ఇందుకు కారణమని అధికారులు తెలిపారు.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి