Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home






మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

→ మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది.
→ ఇందులో కొత్తగా వాడిన పరిజ్ఞానాల సమర్థత రుజువైందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.
→ తాజా ప్రయోగం సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఆధ్వర్యంలో జరిగింది.
→ ఈ అస్త్రం.. ‘అగ్ని’ శ్రేణికి సంబంధించింది కాదని తెలుస్తోంది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి