విమానయాన ఉద్గారాలు భారత్‌లో ఎక్కువే!
→ విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది.→ 2019లో అంతర్జాతీయ విమానయాన డేటా ఆధారంగా దీన్ని లెక్కగట్టారు. 22 శాతం ఏవియేషన్ ఉద్గారాలతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.
→ ఆ తర్వాతి స్థానాల్లో చైనా (14 శాతం), బ్రిటన్ (4 శాతం) ఉన్నాయి. వర్ధమాన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉంది.
→ ఏవియేషన్ ఉద్గారాల్లో మన దేశం వాటా దాదాపు 3 శాతంగా ఉంది.
→ దేశీయ విమానయాన ఉద్గారాల విషయంలోనూ భారత్ మూడో స్థానంలో (1.5 శాతం) ఉంది.
→