వాట్సప్ లేకున్నా రియల్ టైమ్ లొకేషన్ షేర్
→ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది.→ దీని సాయంతో వాట్సప్Ã వంటి ఇతర యాప్స్‌తో పనిలేకుండా కేవలం సాధారణ మెసేజ్ ద్వారానే రియల్‌టైమ్ లొకేషన్ పంపొచ్చు.
→ ఎంత సమయమైనా అది ఆన్‌లోనే ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్ మ్యాప్స్ యాప్‌లో లాగిన్ అవ్వాలి.
→ పైన కుడివైపున్న ఫ్రొఫైల్ అకౌంట్‌పై క్లిక్ చేసి అందులో ‘లొకేషన్ షేరింగ్’ ఆప్షన్ ఎంచుకోవాలి.
→ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘న్యూ షేర్’పై క్లిక్ చేసి సమయాన్ని సెట్ చేసుకోవచ్చు.
→ లేదా ‘అంటిల్ యు టర్న్ దిస్ ఆఫ్’ ఆప్షన్ ఎంచుకొని కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని మెసేజ్ సెండ్ చేయాలి.
→