అమెరికా ల్యాండర్ ప్రయోగం విఫలం!
→ అమెరికా నుంచి 50ఏళ్ల తర్వాత చందమామపైకి ల్యాండర్‌ను పంపాలని నాసా ఓ ప్రైవేటు సంస్థ ద్వారా చేసిన ప్రయోగం విఫలమైంది.→ పెరిగ్రిన్ అనే వ్యోమ నౌకను చంద్రుడిపై దింపాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని విరమించుకుంటున్నట్లు దాన్ని అభివృద్ధి చేసిన ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ ప్రకటించింది. ఈ మిషన్ లక్ష్యాలను ప్రస్తుతం పునఃసమీక్షించే పనిలో ఉన్నట్లు వెల్లడించింది.
→ లీకేజీ సమస్య కారణంగా వ్యోమనౌక కీలక ఇంధనాన్ని కోల్పోయిందని ఆ సంస్థ తెలిపింది.
→