వినూత్నం మృదు రోబో
→ ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు.→ ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు.
→ ఇవి ఒకే సమయంలో గిరికీలు కొడతాయి, చుట్టూ తిరుగుతాయి, వృత్తాకారంలో కదులుతాయి.
→ అదీ మనుషులు, కంప్యూటర్ కంట్రోల్ లేకుండానే. మనుషులు వెళ్లలేని చోట్ల వివరాలు తెలుసుకోవటానికి, వాటి పటాలు రూపొందించటానికివి తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు.
→ రిబ్బను మాదిరి ద్రవ క్రిస్టల్ ఎలాస్టోమెర్స్‌తో ఈ రింగ్‌బాట్స్‌ను రూపొందించారు. ఇవి నూడుల్ మాదిరిగా కనిపిస్తాయి.
→