Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి


Current Affairs Home


ఇరాన్‌ ఉపగ్రహ ప్రయోగం





→ ఇరాన్‌ సొరయా అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
→ 50 కిలోల బరువైన ఈ ఉపగ్రహం భూమికి 750 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో ప్రవేశించిందని ఇరాన్‌ మంత్రి ఇసా జారేపౌర్‌ తెలిపారు.
→ ఇప్పటి వరకూ పంపిన ఉపగ్రహాల్లో సొరయానే అత్యంత ఎత్తైన కక్ష్యలోకి వెళ్లిందని వివరించారు.
→ టెహ్రాన్‌కు 350 కిలోమీటర్ల దూరంలోని షాహ్రౌద్‌ అనే పట్టణంలో మొబైల్‌ లాంచ్‌పాడ్‌ నుంచి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.
→ ఇటీవల మూడు ఉపగ్రహాలను ఇరాన్‌ ఇక్కడి నుంచే ప్రయోగించింది. ఇరాన్‌ సైనిక అంతరిక్ష విభాగం దీనికి నేతృత్వం వహించింది.


Aksharam Educations Exams కోసం 9492614463 కి కాంటాక్ట్ అవ్వండి