పుస్తకాలు

‘హెచ్‌ఎండీఏ కాఫీ టేబుల్‌’ పుస్తకావిష్కరణ

‘హైదరాబాద్‌లో పచ్చదనం, చెరువులు, కళలతోపాటు మరెన్నింటికో జీవం పోస్తున్న హెచ్‌ఎండీఏ’ పేరిట రూపొందించిన కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు.
హైదరాబాద్‌లో ఇప్పటివరకు పూర్తయిన ప్రాజెక్టులు, చేపట్టిన అభివృద్ధి పనులు, సుందరీకరణను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సీఎం కేసీఆర్‌ ఈ పుస్తకానికి ముందుమాట రాశారు.