భారతదేశం పరిశ్రమలు

పరిశ్రమల కేంద్రీకరణ ఆధారంగా భారత దేశం లో 6 పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించారు
•ముంబాయి -పూణె ప్రాంతం
•హుగ్లీ ప్రాంతం
•అహ్మదాబద్ -బరోడా
•మధురై -కోయంబత్తూరు - బెంగళూర్
•చోటానాగపూర్
•మధుర -ఢిల్లీ-షహరాన్ పూర్ -అంబాలా
•భారత దేశం లో పరిశ్రమలను ముడి పదార్ధాలను ఆధారంగా మూడు రకాలుగా విభజించారు .
1.వ్యవసాయ ఆధారిత పరిశ్రమ
2. అటవీ ఆధారిత పరిశ్రమ
3.ఖనిజ ఆధారిత పరిశ్రమ
వ్యవసాయాధార పరిశ్రమ:-
వస్త్ర పరిశ్రమ :-
•ఇది అతి పెద్ద మరియు పురాతన పరిశ్రమ
•నూలు వస్త్ర పరిశ్రమ
•వస్త్ర పరిశ్రమ లో పురాతనమైనది
•ఈ పరిశ్రమకు ముడి పదార్ధం పత్తి
•భారత దేశం లో మొదటి నూలు మిల్లును 1818 లో కోల్ కతా సమీపం లోని పోర్ట్ గ్లాస్టర్ వద్ద ఏర్పాటు చేసారు .
•నూలు వస్త్రాల ఉత్పత్తిలో అగ్రస్థానం -మహారాష్ట్ర
•దేశం లో నూలు మిల్లులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం -గుజరాత్
•దేశం లో నూలు అధికముగా ఉత్పత్తిచేయు రాష్ట్రం -తమిళనాడు
•మాంచెస్టర్ ఆఫ్ ఇండియా-అహ్మదాబాద్
•మాంచెస్టర్ ఆఫ్ఫ్ సౌత్ ఇండియా -కోయంబత్తూర్
జనపనార పరిశ్రమ :-
•జనుముని నీటిలో నానబెట్టటానిని రాటింగ్ అంటారు .
•జనపనారను బంగారు పీచుగా వర్ణిస్తారు.
•భారత దేశం లో మొదటి జనపనార మిల్లు 1859 లో కోల్ కతాలోని శ్రీరాం పూర్ వద్ద స్థాపించారు .
•ప్రపంచ జనపనార రాజధాని కోల్ కతా
•ప్రపంచ జనపనార ఉత్పత్తిలో అగ్రస్థానం -భారత దేశం ,బంగ్లాదేశ్
•భారత దేశం లో జనపనారని అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం - పశ్చిమ బెంగాల్
ఉన్ని పరిశ్రమ
•భారత దేశం లో మొదటి ఉన్ని పరిశ్రమ 1876 లో కాన్ పూర్ లో స్థాపించారు .
•ఉన్ని ఉత్పత్తిలో అగ్రస్థానం జమ్మూ కాశ్మీర్
•ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో కల రాష్ట్రాలు -పంజాబ్ మహారాష్ట్ర
పట్టు పరిశ్రమ
•పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానం చైనా .రెండవ స్థానం భారత దేశం .
•అధునాతన మొదటి పట్టు పరిశ్రమ హౌరాలో 1924 లో స్థాపించబడినది .
•పట్టు ఉత్పత్తిలో అగ్ర స్థానం కర్ణాటక
చక్కెర పరిశ్రమ
•వ్యవసాయాధారిత పరిశ్రమలలో రెండవ పెద్దది .
•మొదటి చక్కెర పరిశ్రమ 1840 లో బీహార్ లో డచ్ వారు స్థాపించారు .
•ప్రపంచ చెరకు ఉత్పత్తిలో బ్రెజిల్,భారత్ మొదటి రెండు స్థానాలలో కలవు .
•భారత దేశం లో కెల్లా చెరకు ని ఎక్కువగా పండించే రాష్ట్రాలు -ఉత్తర ప్రదేశ్
•ఆసియా లోకెల్లా అతి పెద్ద చక్కెర కర్మాగారం - నిజాం షుగర్ లిమిటెడ్ ,శంకర్ పల్లి
•తణుకు వద్ద కల ఆంధ్రా షుగర్స్ అంతరిక్ష వాహనాలకు కావలసిన ఇంధనాన్ని అందిస్తుంది .
అటవీ ఆధార పరిశ్రమలు
•ప్రపంచంలో కాగితాన్ని మొదటగా కనుగొన్నది చైనీయులు
•భారత దేశం లోకి కాగితాన్ని మొదటగా ప్రవేశ పెట్టినది - అరబ్బులు
•మొదటి ఆధునిక మిల్లు పశ్చిమ బెంగాల్ లోని థాలీ గంజ్ లో 11870 లో స్థాపించారు.
ఇదే రాయల్ బెంగాల్ పేపర్ మిల్
•ప్రపంచంలో కాగితపు గుజ్జుని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం - కెనడా
•ఎక్కువ కాగితముని ఉత్పత్తి చేస్తున్న దేశం -అమెరికా
•సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లలో కరెన్సీ ముద్రణకి ఉపయోగించే కాగితాన్ని మధ్య ప్రదేశ్ లోని ఘోషంగాబాద్ లో తయారు చేస్తున్నారు .
ఖనిజాధార పరిశ్రమలు
•ఇనుము -ఉక్కు పరిశ్రమ :-
•భారత దేశం లోని మొదట ఇనుము ఉక్కు కర్మాగారాన్ని తమిళనాడులోని పోర్ట్ నోవా వద్ద 1830 లో స్థాపించారు .
•స్వాతంత్య్ర పూర్వం స్థాపించబడిన ఇనుము ఉక్కు కర్మాగారాలు
టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
•1907 లో జార్ఖండ్ లోని సాక్చీవద్ద జమ్షెడ్ జీ టాటా స్థాపించారు .
•సాక్చీ పేరు తర్వాత జం షెడ్ పూర్ గా మార్చారు .
•ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం
ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ
•1972 లో దీన్ని భారత ప్రభుత్వం జాతీయం చేసింది .
•ప్రస్థుతం ఇది సెయిల్ ఆధీనం లో ఉంది .
విశ్వేశ్వరయ్య ఐరన్ &స్టీల్ కంపెనీ
•1923 లో మైసూరు రాజు మిస్కో ను నిర్మించారు .
•1962 లో దీనిని జాతీయం చేసి గా పేరు మార్చారు
•ఇది సెయిల్ ఆధీనం లో ఉంది .
•స్వాతంత్య్రానంతరం స్థాపించినవి
దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం
•రెండవ పంచవర్ష ప్రణాళికలో బ్రిటన్ సాయంతో 1959 లో నిర్మాణం ప్రారంభించారు .
•1962 లో ఉత్పత్తి ప్రారంభించబడినది .
హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ,రూర్కెలా
•రెండవ పంచవర్ష ప్రణాళికలో 1959 లో నిర్మాణం ప్రారంభించారు .
•1969 లో ఉత్పత్తి ప్రారంభించబడినది .
•ఇది బ్రహ్మిణీ నది ఒడ్డున కలదు .
•దీనిని పశ్చిమ జర్మనీ సహకారంతో నిర్మించారు .
హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ భిలాయ్
•చత్తీస్ ఘడ్ లో భిలాయ్ వద్ద నిర్మించారు .
•దీనిని రష్యా సహకారంతో నిర్మించారు .
భారత్ స్టీల్ లిమిటెడ్ బొకారో
•మూడవ పంచవర్ష ప్రణాళికలో రష్యా సాయంతో 1964 లో నిర్మాణం ప్రారంభించారు .
•1972 లో ఉత్పత్తి ప్రారంభించబడినది .
•ఆసియాలో కెల్లా అతిపెద్ద ఇనుమ్ము ఉక్కు కర్మాగారం .
•దేశం లో కెల్లా అత్యధిక స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన ఉక్కు కర్మాగారం .
•రాష్ట్రీయ ఇస్సాత్ నిగం లిమిటెడ్ ,విశాఖపట్నం
•1971 లో రష్యా సహకారంతో స్థాపించారు .1992 నుండి ఉత్పత్తి ప్రారంభమైనది .
•1992 ఆగస్ట్ 1 న పి.వి. నరసిం హారావు దీనిని జాతికి అంకితం చేసారు .
•తీర ప్రాంతంలో స్థాపించబడిన మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం
గాజు పరిశ్రమ
•భారత దేశం లో మొదటి గాజు పరిశ్రమను ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో స్థాపించారు .
సిమెంటు పరిశ్రమ
•భారత దేశం లో మొదటి సిమెంట్ పరిశ్రమను 1904 లో చెన్నై లో స్థాపించారు .
•మొదటి పూర్తి స్థాయి కర్మాగారం పోరుబందర్ లో స్థాపించారు .
•సిమెంటు మిల్లులు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణా ,తమిళనాడు
•ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణా
మహారత్న,నవరత్న కంపెనీలు
•లాభాలు అర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించుటకు కేంద్రప్రభుత్వం 1997 లో మహారత్న,నవరత్న,మినీరత్న హోదాలను ప్రవేశ పెట్టింది .
•25 వేల కోట్ల వార్షిక టర్నోవర్ లో 5 వేల కోట్ల వార్షిక లాభం పొందిన కంపెనీలకు మహారత్న ,10 వేల కోట్ల వార్షిక టర్నోవర్ తో 1000 కోట్లు లాభం పొందిన సంస్థలకు నవరత్న హోదా కల్పించబడుతుంది .
Maharatna CPSEs
1. Bharat Heavy Electricals Limited (BHEL)
2. Coal India Limited
3. Gas authority of India limited (GAIL (India) Limited)
4. Indian Oil Corporation Limited (IOCL)
5. National Thermal Power Corporation Limited (NTPC Limited)
6. Oil & Natural Gas Corporation Limited (ONGC)
7. Steel Authority of India Limited (SAIL)
8. Bharat Petroleum Corporation Limited
Navratna CPSEs
1. Bharat Electronics Limited (BEL)
2. Container Corporation of India Limited
3. Engineers India Limited
4. Hindustan Aeronautics Limited
5. Hindustan Petroleum Corporation Limited
6. Mahanagar Telephone Nigam Limited
7. National Aluminium Company Limited
8. National Buildings Construction Corporation Limited
9. NMDC Limited
10. Neyveli Lignite Corporation Limited
11. Oil India Limited
12. Power Finance Corporation Limited
13. Power Grid Corporation of India Limited
14. Rashtriya Ispat Nigam Limited
15. Rural Electrification Corporation Limited
16. Shipping Corporation of India Limited
Miniratna Category - I CPSEs
1. Miniratna Category - I CPSEs
2. Airports Authority of India
3. Antrix Corporation Limited
4. Balmer Lawrie & Co. Limited
5. Bharat Coking Coal Limited
6. Bharat Dynamics Limited
7. BEML Limited
8. Bharat Sanchar Nigam Limited
9. Bridge & Roof Company (India) Limited
10. Central Warehousing Corporation
11. Central Coalfields Limited
12. Chennai Petroleum Corporation Limited
13. Cochin Shipyard Limited
14. Dredging Corporation of India Limited
15. Kamarajar Port Limited
16. Garden Reach Shipbuilders & Engineers Limited
17. Goa Shipyard Limited
18. Hindustan Copper Limited
19. HLL Lifecare Limited
20. Hindustan Newsprint Limited
21. Hindustan Paper Corporation Limited
22. Housing & Urban Development Corporation Limited
23. India Tourism Development Corporation Limited
24. Indian Rare Earths Limited
25. Indian Railway Catering & Tourism Corporation Limited
26. Indian Renewable Energy Development Agency Limited
27. India Trade Promotion Organisation
28. IRCON International Limited
29. KIOCL Limited
30. Mazagaon Dock Limited
31. Mahanadi Coalfields Limited
32. Manganese Ore (India) Limited
33. Mangalore Refinery & Petrochemical Limited
34. Mishra Dhatu Nigam Limited
35. MMTC Limited
36. MSTC Limited
37. National Fertilizers Limited
38. National Seeds Corporation Limited
39. NHPC Limited
40. Northern Coalfields Limited
41. North Eastern Electric Power Corporation Limited
42. Numaligarh Refinery Limited
43. ONGC Videsh Limited
44. Pawan Hans Helicopters Limited
45. Projects & Development India Limited
46. Railtel Corporation of India Limited
47. Rail Vikas Nigam Limited
48. Rashtriya Chemicals & Fertilizers Limited
49. RITES Limited
50. SJVN Limited
51. Security Printing and Minting Corporation of India Limited
52. South Eastern Coalfields Limited
53. State Trading Corporation of India Limited
54. Telecommunications Consultants India Limited
55. THDC India Limited
56. Western Coalfields Limited
57. WAPCOS Limited
58. Ed.CIL (India) Limited
59. HSCC (India) Limited
60. National Small Industries Corporation Limited
Miniratna Category-II CPSEs
1. Bharat Pumps & Compressors Limited
2. Broadcast Engineering Consultants (I) Limited
3. Central Mine Planning & Design Institute Limited
4. Central Railside Warehouse Company Limited
5. Engineering Projects (India) Limited
6. FCI Aravali Gypsum & Minerals India Limited
7. Ferro Scrap Nigam Limited
8. HMT (International) Limited
9. Indian Medicines & Pharmaceuticals Corporation Limited
10. M E C O N Limited
11. Mineral Exploration Corporation Limited
12. National Film Development Corporation Limited
13. P E C Limited
14. Rajasthan Electronics & Instruments Limited
15. Artificial Limbs Manufacturing Corporation of India