ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర
శుద్ధాంధ్ర రామాయణ సంగ్రహం రచించింది ఎవరు?
A.తిలక్
B.రాజారామ్మోహన్
C.నెహ్రూ
D.వీరేశలింగం
చిలువ పగడరా రచయిత?
A.రామనవర్మ
B.రుద్రదేవుడు
C.కుమార భట్టు
D.సింగరాచార్యులు
సంస్కృత రామాయణం పుస్తకం రాసింది ఎవరు?
A.రామభద్రాంబ
B.మధురవాణి
C.జయ
D.తిమ్మక్క
రామభద్రంబ రచించిన కావ్యం?
A.విలాస ప్రభందం
B.ఉషా పరిణయం
C.మధుర విజయం
D.రఘునథభ్యుదయం
రంగాజమ్మ రచించిన గ్రంథం?
A.సంస్కృత భారతం
B.వేంకటాచల మహత్యం
C.ఉషా పరిణయం
D.విజయ గీతం
తాళ్ళపాక తిమ్మక్క రచించినది?
A.సుభద్ర పరిణయం
B.పారిజాతాపహరణం
C.రెనికత
D.రామాయణ సంగ్రహం
గంగాదేవి రచించిన గ్రంథం?
A.విజయేంద్ర విజయం
B.మధుర విజయం
C.రాజమహేంద్రవరం
D.మున్నూరుదాసం
మోహనాంగి రచించిన కావ్యం?
A.చిలువ పగడ
B.అచ్చతెలుగు రామాయణం
C.తురిచి పరిణయం
D.ఛందోదర్పణం
తరిగొండ వెంగమాంబ రచించిన గ్రంథం?
A.పాండురంగ మహత్యం
B.వెంకటచల మహత్యం
C.విలాస మందిరం
D.శుద్దంధ్ర భారతం
సాందరి రచన ఏది?
A.అల్లాడ విజయసింహ విలాసం
B.విలాస ప్రబంధం
C.సంస్కృత గీతం
D.కావ్యానుసారం
Result: