TSPSC,APPSC పరీక్షా సిరీస్ లో భాగంగా మొత్తం 1100 కి పైగా టాపిక్ వైజ్ పరీక్షలు నిర్వహించబడతాయి . అలానే మీ కోర్స్ ప్రకారం 30 గ్రాండ్ టెస్ట్ లు కూడా నిర్వహించబడును . మరిన్ని వివరాలకు 9492614463 కి కాల్ చెయ్యండి
Telangana History In telugu Syllabus
Telangana History సబ్జెక్ట్ మొత్తం మీద 80 టాపిక్ వైజ్ టెస్ట్ లను నిర్వహించటము జరుగును
→ఇక్ష్వాకులు -2 Tests
→విష్ణు కుండినులు-2 Tests
→శాతవాహన కాలం-12 Tests
→చాళుక్యులు-3 Tests
→కాకతీయులు-14 Tests
→వెలమనాయకులు (పద్మ నాయకులు)-2 Tests
→కుతుబ్ షాహీలు-5 Tests
→అసఫ్ జాహీలు-10 Tests
→తెలంగాణ సాయుధ పోరాటం, హైద్రాబాద్ రాష్ట్ర విలీనం-9 Tests
→స్వతంత్ర భారత దేశంలో హైద్రాబాద్ రాష్ట్రం-4 Tests
→ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు-3 Tests
→సాలార్ జంగ్ సంస్కరణలు-2 Tests
→వ్యవసాయం -నీటి పారుదలలో తెలంగాణకు అన్యాయం-4 Tests
→1969 తెలంగాణ ఉద్యమం-5 Tests
→ముల్కి నిబంధనలు - జై ఆంధ్ర ఉద్యమం-3 Tests
→నక్సలైట్ ఉద్యమం-3 Tests
→ప్రాంతీయ పార్టీలు - తెలంగాణ ఆత్మ గౌరవంపై దాడి-2 Tests
→ఉద్యమంలో మేధావులు, ప్రజా సంఘాల పాత్ర-4 Tests
→తెరాస ఆవిర్భావం - ఉద్యమంలో దాని పాత్ర-4 Tests
→తెలంగాణ ఉద్యమంలో కళాకారులు, రచయితల పాత్ర-6 Tests
→తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీల పాత్ర-4 Tests
→తెలంగాణ ఏర్పాటు - పార్లమెంట్ ప్రక్రియ -6 Tests