కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• కేంద్రం అధికార హోదాల క్రమాన్ని 26 జులై 1979 లో ఒక నోటిఫికేషన్ లో ప్రకటించింది .
• ఈ హోదాల క్రమం 2009 లో సవరించబడినది.
ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ లో తెలియచేయబడిన అధికార హోదాల క్రమం :-
1) రాష్ట్రపతి
2) ఉపరాష్ట్రపతి
3) భారత ప్రధాన మంత్రి
4) తమ అధికార పరిధిలోని రాష్ట్రం లేదా రాష్ట్రాలలోని గవర్నర్లు
5) మాజీ రాష్ట్రపతులు
5 a) ఉపప్రధాన మంత్రి
6) భారత ప్రధాన న్యాయమూర్తి , లోక్ సభ స్పీకర్
7) కేంద్ర కేబినేట్ మంత్రులు ,తమ సొంత అధికార పరిధిలోని గల రాష్ట్రాలలోని ముఖ్య మంత్రులు ,ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు ,మాజీ ప్రధానులు ,రాజ్య సభలోని ,లోక్ సభలోని ప్రతిపక్ష నాయకులు
7a) భారత రత్న అవార్డు గ్రహీతలు
8)రాయబారులు,భారత దేశంలో పని చేస్తున్న కామన్వెల్త్ దేశాలకు చెందిన హై కమీషనర్లు
9)సుప్రీం కోర్టు న్యాయమూర్తులు
9a)యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్ పర్సన్ ,ప్రధాన ఎన్నికల కమీషనర్ ,కాగ్
10)రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ ,రాష్ట్రాలలో ఉప ముఖ్య మంత్రులు ,లోక్ సభ డిప్యూటీ స్పీకర్
11) భారత అటార్నీ జనరల్ ,కేబినేట్ కార్యదర్శి ,లెఫ్టినెంట్ గవర్నర్ లు
12) సైన్యం లో జనరల్ హోదా లేదా తత్సమాన హోదా కలిగిన సైనిక అధికారులు
13) ఇతర దేశాలకు చెందిన దౌత్యవేత్తలు లేదా మంత్రులు
14) చట్ట సభల చైర్మన్లు,స్పీకర్లు,హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులు
15) రాష్ట్ర క్యాబినేట్ మంత్రులు ,కేంద్రపాలిత ముఖ్య మంత్రులు ,కేంద్ర ప్రభుత్వ ఉపమంత్రులు
16) లెఫ్టినెంట్ జనరల్ లేదా తత్సమాన హోదా కలిగిన సైనిక అధికారులు
17) కేంద్ర పరిపాలనా ట్రిబ్యూనల్ చైర్మన్ ,మైనారిటీ కమీషన్ చైర్మన్ ,షెడ్యూల్డ్ కులాల మరియు తెగల చైర్ పర్సన్
18) గుత్తాధిపత్య మరియు నిర్భంధక వ్యాపార కార్యకాలాపాల కమీషన్ చైర్మన్ ,చట్ట సభల డిప్యూటీ ఛైర్మన్ లు ,డిప్యూటీ స్పీకర్ లు
19) కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ కమీషనర్ లు,రాష్ట్ర ఉపమంత్రులు ,
20) ఇతర రాష్ట్రాలకు చెందిన డిప్యూటీ చైర్మన్లు ,డిప్యూటీ స్పీకర్ ,సహాయ మంత్రులు ,న్యాయమూర్తులు
21) పార్లమెట్ సభ్యులు
22) ఇతర రాష్ట్రానికి చెందిన ఉపముఖ్య మంత్రులు
23) సైనిక కమాండర్ లు రాష్త్రాల ముఖ్య కార్య దర్శులు ,మైనారిటీ కమీషన్ సభ్యులు ,ప్రధాన మంత్రికార్య దర్శి
24) భారత ప్రభుత్వ అదనపు కార్య దర్శులు ,రాష్ట్రాల అడ్వకేట్ జనరల్ ,సి.బి.ఐ.డైరెక్టర్లు
25) యు.పి.ఎస్.సి సభ్యులు
26) భారత ప్రభుత్వ సం యుక్త కార్యదర్శులు ,తత్సమాన హోదా కలిగిన అధికారులు
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.