భారత రాజ్యాంగ లక్షణాలు

1) అతిపెద్ద లిఖిత రాజ్యాంగం
2) ధృడ,అధృఢ రాజ్యాంగం
3) ఏక పౌరసత్వం
4) సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు
5) స్వతంత్ర న్యాయవ్యవస్థ
6) ప్రాధమిక విధులు
7) ప్రాధమిక హక్కులు
8) పార్లమెంటరీ ప్రభుత్వం
9) ద్విసభా విధానం
10) ఆదేశిక సూత్రాలు
11) అల్పసంఖ్యాక వర్గాల రక్షణ
12) వయోజన ఓటింగ్ హక్కు
13) సర్వసత్తాక సామ్యవాద ,లౌకిక ,ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం
భారత రాజ్యాంగ ముఖ్య ఆధారాలు:-
భారత రాజ్యాంగానికి మాతృక అని 1935 భారత ప్రభుత్వ చట్టం
1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించిన అంశాలు
1) సమాఖ్య వ్యవస్థ
2) న్యాయ వ్యవస్థ
3) గవర్నర్ వ్యవస్థ
4) పబ్లిక్ సర్వీస్ కమీషన్
5) అత్యవసర అధికారాలు
బ్రిటన్:-
• పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
• క్యాబినేట్ తరహా ప్రభుత్వం
• అఖిల భారత సర్వీసులు
• సమన్యాయ పాలన
• ఏక పౌరసత్వం
• సభా హక్కులు
• శాసన నిర్మాణ ప్రక్రియ
• ద్వి సభావిధానం
• ఉద్యోగుల ఎంపిక పద్ధతులు
• రిట్లు జారీ చేయు విధానం
• పార్లమెంట్ ఆధిక్యత
• రాష్ట్రపతి దేశానికి నామమాత్రపు కార్యనిర్వహకుడిగా వ్యవహరించటం
• సమీకృత న్యాయవ్యవస్థ లేదా ఏకీకృత న్యాయవ్యవస్థ
• ఎన్నికల యంత్రాంగం
• స్పీకర్ వ్యవస్థ
అమెరికా :-
• ఉపరాష్ట్రపతిపదవి
• రాజ్యాంగ పీఠిక
• ప్రాధమిక హక్కులు
• న్యాయ సమీక్షాధికారం
• రాష్ట్రపతి తొలగింపు విధానం
• సుప్రీంకోర్ట్,హైకోర్ట్ ల న్యాయమూర్తుల తొలగింపు విధానం
• రాజ్యాంగ ఆధిక్యత
• స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ
• దేశ పాలన రాష్ట్రపతి పేరుమీదనే జరుగుతుంది.
• రాజ్యాంగ సవరణలో రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది
ఐర్లాండ్ రాజ్యాంగం
• ఆదేశిక సూత్రాలు
• రాష్ట్రపతి ఎన్నిక విధానం
• రాజ్య సభకు 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి నియమించే విధానం
కెనడా:-
• సమాఖ్య విధానం
• గవర్నర్ ను రాష్ట్రపతి నియమించే విధానం
• అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందే విధానం
• సుప్రీం కోర్ట్ న్యాయ సలహాలను రాష్ట్రపతి కోరే విధానం
దక్షిణాఫ్రికా :-
• రాజ్యాంగ సవరణ విధానం
• రాజ్యాంగ సభ్యుల ఎన్నిక విధానం
జర్మనీ :-
• అత్యవసర అధికారాలు
• ఆర్డినెస్ లను జారీ చేయటం
రష్యా :-
• ప్రాధమిక విధులు
• సాంఘిక,ఆర్ధిక,రాజకీయ న్యాయం
జపాన్:-
• జీవించే హక్కు
ఫ్రాన్స్:- • గణతంత్రం
• స్వేచ్చ ,సమానత్వం,సౌబ్రాతృత్వం
ఆస్ట్రేలియా:-
• ఉమ్మడి జాబితా
• ఉభయ సభల సం యుక్త సమావేశాల ఏర్పాటు
• ప్రజా ప్రయోజన వ్యాజ్యం
• అంతర్జాతీయ వ్యాపారం వాణిజ్యం