కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
• కేంద్రపాలిత ప్రాంతం గురించి రాజ్యాంగం లో 8 వ భాగం లో వివరించటం జరిగినది .
• కేంద్రపాలిత ప్రాంతాలను రాష్ట్రపతిచే నియమించబడ్డ పాలనాధికారి ద్వారా నిర్వహించబడుతుంది .
• ప్రస్తుతం దేశం లో ఏడు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి .
1.అండమాన్ నికోబార్ దీవులు
2.లక్షద్వీప్
3.పాండిచ్చేరి
4.ఢిల్లీ
5.చంఢీఘడ్
6.డయ్యూ డామన్
7.దాద్రా నగర్ మరియు హవేలీ
కేంద్రపాలిత ప్రాంతాలు మరియు పార్లమెంట్ స్థానాలు :-
కేంద్రపాలిత ప్రాంతం | ఏర్పడిన సంవత్సరం | అసెంబ్లీ స్థానాలు | లోక్ సభ స్థానాలు | రాజ్య సభ స్థానాలు |
అండమాన్ నికోబార్ దీవులు | 1956 | - | 1 | - |
ఢిల్లీ | 1956 | 70 | 7 | 3 |
లక్ష దీవులు | 1956 | - | 1 | - |
దాద్రా నగర్ హవేలీ | 1961 | - | 1 | - |
డామన్ డయ్యూ | 1962 | - | 1 | - |
పుదుచ్చేరీ | 1962 | 30 | 1 | 1 |
చండీఘడ్ | 1966 | - | 1 | - |
•కేంద్రపాలిత ప్రాంతాలలో శాసనసభ మరియు మంత్రి మండలి ఏర్పాటుకు అవకాసం కల్పించిన నిబంధన -239 A
•కేంద్రపాలిత ప్రాంతాలలో సొంత శాసన సభలు కలిగినవి -పాండిచ్చేరి,ఢిల్లీ
•పాండిచ్చేరీ 1963 నుంచి ఢిల్లీ 1993 నుంచి శాసన సభలను కలిగి ఉన్నాయి .
•శాసన సభ లేని కేంద్రపాలిత ప్రాంతాలకు చట్టలను రూపొందించే అధికారం కేంద్ర పార్లమెంట్ కు కలదు .
•కేంద్రపాలిత ప్రాంతాలలో హై కోర్ట్ ఏర్పరిచే అధికారం భారత పార్లమెంట్ కు 241 వ నిబంధన ఉంటుది
•ప్రత్యేక హైకోర్ట్ కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం -ఢిల్లీ
•ఢిల్లీ పాలనాధికారి -లెఫ్టినెంట్ గవర్నర్
•చండీఘడ్ పాలనాధికారి -పంజాబ్ గవర్నర్
•69 వ రాజ్యాంగ సవరణ చట్టం ఢిల్లీని నేషనల్ క్యాపిటల్ టెరిటరీ గా గుర్తించటం జరిగినది .
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.