హైకోర్ట్

• రాజ్యాంగంలోని 6 వ భాగంలోని 214 నుండి 231 వరకు నిబంధనలు హైకోర్ట్ గురించి వివరిస్తున్నాయి .
• నిబంధన 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికీ ఒక హైకోర్ట్ ఉంటుంది .
• నిబంధన 231 ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు పార్లమెంట్ చట్టం ద్వారా ఉమ్మడి, హైకోర్ట్ ఏర్పాటు చెయ్యవచ్చు
ప్రస్తుతం గల ఉమ్మడి హైకోర్టులు:-
1) మహారాష్ట్ర ,గోవా
2) హర్యానా పంజాబ్
3) అస్సాం,నాగాలాండ్,అరుణాచలప్రదేశ్, మిజోరాం .
4) ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా
• లార్డ్ కానింగ్ 1861 లో ఇండియన్ హైకోర్ట్ చట్టం రూపొందించారు .
•ఈ చట్టం ప్రకారం 1862 లో ఇండియన్ హైకోర్ట్ కలకత్తా ,మద్రాసు, ముంబాయి లలో హైకోర్ట్ స్థాపించారు .
• పురాతన హైకోర్ట్ - కోల్ కతా
•ప్రస్తుతం మన దేశంలో 24 హైకోర్ట్ లు కలవు . నూతనంగా 2013 జనవరి 25 న ఏర్పాటు చేయబడిన హైకోర్టులు 3.
హైకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి
మణిపూర్ హైకోర్ట్ అభయ్ మనోహర్ సాప్రే
మేఘాలయ హైకోర్ట్ టి.మీనాకుమారి
త్రిపుర హైకోర్ట్ దీపక్ గుప్తా
• కేంద్ర పాలిత ప్రాంతాల హైకోర్ట్ గురించి తెలిపే ఆర్టికల్ -241
• రెండు రాష్ట్రాలకు ,కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఉమ్మడి హైకోర్ట్ ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ - 231
• భారత దెశ మొదటి ఉమ్మడి హైకోర్ట్ - గౌహతి హైకోర్ట్ (1948)
• భారత దేశ మొదటి హైకోర్ట్ -కోల్ కతా హైకోర్ట్ 1 జులై 1862
• కలకత్తా,మద్రాస్ ,ముంబాయ్ హైకోర్ట్ ల తర్వాత అతి పురాతన మైనది - అలహాబాద్ కోర్ట్
• ఆంధ్ర ప్రదేశ్ లో హైకోర్ట్ ఏర్పడినది నవంబర్ 5 1956
• హైదరాబాద్ లోని 7 వ నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు .
• అంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులను 1970 లో 21 కి పెంచారు .
•ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి -కోకా సుబ్బారావు
• భారత దేశం లో మొత్తం హై కోర్ట్ లు - 21+3=24
• రాష్ట్రం లో అత్యున్నతమైన కోర్ట్ - హై కోర్ట్
న్యాయమూర్తుల నియామకం :-
అర్హతలు :-
• భారతదేశ పౌరుడై ఉండాలి.
• ఏదైనా హైకోర్ట్ లో 10 సంవత్సరాలు తక్కువ కాకుండా న్యాయవాదిగా అనుభవం ఉండాలి .
• కేంద్ర రాష్ట్ర న్యాయ సర్వీసులలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి .
• హై కోర్ట్ న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు 62 నుండి 65 సం|| కు పెంచాలని ఉద్దేశించిన 114 వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ పరిశీలనలో కలదు .
• 217 వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి హైకోర్ట్ న్యాయమూర్తులను నియమిస్తాడు .
• 219 వ నిబంధన ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు .
• 218 వ నిబంధన ప్రకారం సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులను తొలగించిన విధంగానే పార్లమెంట్ హై కోర్ట్ న్యాయమూర్తులను తొలగిస్తుంది .
అధికారాలు :-
• ప్రాధమిక అధికార పరిధిలోకి పార్లమెంట్ సభ్యుల ఎన్నిక ,శాసనసభ్యుల ఎన్నిక,ప్రాధమిక హక్కుల పరిరక్షణ మొదలగునవి వచ్చును .
• ప్రాధమిక హక్కుల పరిరక్షణకు 226 నిబంధన ప్రకారం హైకోర్ట్ లు రిట్ లు జారీ చేస్తాయి .
• 226 నిబంధన కింద హైకోర్ట్ కు రిట్లను జారీ చేయు అధికారం కల్పించారు .
• రాజ్యాంగంలోని 215 వ నిబంధన హైకోర్ట్ ను కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా గుర్తిస్తుంది .

Court Name

Year of Establishment

Act Established

Jurisdiction

Seat

Bench

Allahabad High Court

1866

Indian High Courts Act 1861

Uttar Pradesh

Allahabad

Lucknow

Chennai High Court

1862

Indian High Courts Act 1861

Pondicherry,
Tamil Nadu

Chennai

Madurai

Chhattisgarh High Court

2000

Madhya Pradesh Reorganisation Act, 2000

Chhattisgarh

Bilaspur

Delhi High Court

1966

Delhi High Court Act, 1966

NCT of Delhi

New Delhi

Gauhati High Court

1948

Government of India Act, 1935

Arunachal
Pradesh,
Assam,
Mizoram,
Nagaland

Guwahati

Aizwal,
Itanagar,
Kohima

Gujarat High Court

1960

Bombay Reorgansisation Act, 1960

Gujarat

Ahmedabad

Himachal Pradesh High Court

1971

State of Himachal Pradesh Act, 1970

Himachal
Pradesh

Shimla

Jammu and Kashmir High Court

1928

Letters Patent issued by then Maharaja of Kashmir

Jammu and
Kashmir

Srinagar/Jammu

Jharkhand High Court

2000

Bihar Reorganisation Act, 2000

Jharkhand

Ranchi

Karnataka High Court

1884

Mysore High Court Act, 1884

Karnataka

Bangalore

Dharwad,
Gulbarga

Kerala High Court

1956

States Reorganisation Act, 1956

Kerala,
Lakshadweep

Cochin

Kolkata High Court

1862

Indian High Courts Act 1861

Andaman and Nicobar Islands,
West Bengal

Kolkata

Port Blair

Madhya Pradesh High Court

1936

Government of India Act, 1935

Madhya Pradesh

Jabalpur

Gwalior, Indore

Manipur High Court

2013

North-Eastern Areas (Reorganisation) and Other Related Laws (Amendment) Act, 2012

Manipur

Imphal

Meghalaya High Court

2013

North-Eastern Areas (Reorganisation) and Other Related Laws (Amendment) Act, 2012

Meghalaya

Shillong

Mumbai High Court

1862

Indian High Courts Act 1861

Goa, Dadra and Nagar Haveli,
Daman
and Diu,
Maharashtra

Mumbai

Aurangabad,
Nagpur,
Panaji

Odisha High Court

1948

Orissa High Court Ordinance, 1948

Odisha

Cuttack

Punjab and Haryana High Court

1947

Punjab High Court Ordinance, 1947

Chandigarh,
Haryana,
Punjab

Chandigarh

Rajasthan High Court

1949

Rajasthan High Court Ordinance, 1949

Rajasthan

Jodhpur

Jaipur

Sikkim High Court

1975

The 36th Amendment to the Indian Constitution

Sikkim

Gangtok

Tripura High Court

2013

North-Eastern Areas (Reorganisation) and Other Related Laws (Amendment) Act, 2012

Tripura

Agartala

Uttarakhand High Court

2000

Uttar Pradesh Reorganisation Act, 2000

Uttarakhand

Nainital