లోక్ సభ

• 81 వ నిబంధన లోక్ సభ నిర్మాణం గురించి తెలుపుతుంది .
• లోక్ సభ ఏర్పడిన తేదీ 1952 ఏప్రియల్ 17
• 1954 మే 14 న హౌస్ ఆఫ్ పీపుల్ ను లోక్ సభ గా వ్యవహరించాలని లోక్ సభ స్పీకర్ ప్రకటించారు .
లోక్ సభ అధికారాలు:-
• కేంద్రజాబితా 100 అంశాలు ఉమ్మడి జాబితా 52 అంశాలు పై చట్టాలు చేయుటలో పాల్గొంటుంది .
• రాష్ట్రజాబితాలోని అంశాలపై రాజ్య సభ తీర్మానం ద్వారా శాసనాలు చేస్తుంది (249).
• అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రజాబితాలోని అంశాలపై చట్టాలు చేస్తుంది .
• ప్రధానమంత్రి మనుగడ లోక్ సభ విశ్వాసం ఉన్నంతవరకు మాత్రమే ఉంటుంది .
• ఆర్ధిక బిల్లులను లోక్ సభలో ప్రవేశపెట్టాలి.
• అవిశ్వాస,విశ్వాస అబిశంసన తీర్మానాలు లోక్ సభలోనే ప్రవేశపెట్టాలి .
• లోక్ సభ ఆమోదం లేకుండా పన్నులు పెంచటం లేదా తగ్గించుట చేయరాదు.
• పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి 80-90 రోజులు వరకు జరుగుతాయి.
• పార్లమెంట్ సమావేశాలు జరుగుటకు కావలసిన కనీస కోరం -మొత్తం సభ్యులలో 10 వ వంతు .
• పార్లమెంట్ సమావేశాల తేదీలను రాష్ట్రపతి ప్రకటిస్తారు .
• కేంద్ర బడ్జెట్ పై తుది నిర్ణయం లోక్ సభదే .
లోక్ సభ నిర్మాణం:-
• లోక్ సభను దిగువ సభ,ప్రజాప్రతినిధుల సభ గా వర్ణిస్తారు .
• మొదటి లోక్ సభ సభ్యుల సంఖ్య - 489 ప్రస్తుతం 545
• 84 వ రాజ్యాంగ సవరణ ప్రకారం లోక్ సభ సభ్యుల గరిష్ట సంఖ్య 2026 వరకు మారదు .
• ప్రతి లోక్ సభ నియోజక వర్గం సగటున 7 1/2 లక్షల మందికి ప్రాధినిద్యం వహించే విధంగా పునర్విభజన చేయబడింది .
• 330 వ నిబంధన ప్రకారం లోక్ సభలో SC,ST లకు రిజర్వేషన్ లు కలవు.
• 95 వ రాజ్యాంగ సవరణ ఈ రిజర్వేషన్ లను 2020 వరకు పొడిగించింది .
• ప్రస్తుతం లోక్ సభలో షెడ్యూల్ కులాలకు 84 స్థానాలు ,షెడ్యూల్ తెగలకు 47 రిజర్వ్ చేశారు . • ఆంధ్ర ప్రదేశ్ లో గల లోక్ సభ స్థానాలు - 25
• తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ స్థానాలు - 17
• వైశాల్యం రీత్యా అతిపెద్ద లోక్ సభ స్థానం - లఢక్
• ఓటర్లరీత్యా అతిపెద్ద లోక్ సభ నియోజక వర్గం -మల్కాజ్ గిరి తెలంగాణ( 29.53 ఓటర్లు ).
• లోక్ సభ యొక్క పదవీకాలం -5 సంవత్సరాలు
• జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఒక సంవత్సరం పెంచవచ్చు .
• కేంద్ర క్యాబినేట్ లిఖిత పూర్వక అంగీకారంతో మధ్యలోనే రాష్ట్రపతిని లోక్ సభను రద్దు చేయమని సిఫారసు చేయవచ్చు .
• 1970 లో మొదటి సారి లోక్ సభను మధ్యలో రద్దు చేశారు .
• ఇప్పటి వరకు 6 సార్లు మధ్యంతరంగా లోక్ సభను రద్దు చేశారు .
• అతి ఎక్కువ కాలం కొనసాగిన లోక్ సభ -5 వది 6 సంవత్సరాలు
• అతి తక్కువ కాలం కొనసాగిన లోక్ సభ - 12 వది 13 నెలలు
• లోక్ సభలో ప్రధాన ప్రతి పక్షం గుర్తించాలన్నా ,ప్రధాన ప్రతిపక్షనేతగా గుర్తించబడాలి అన్నా కనీసం 10% సీట్లు ఆ పార్టీ పొందాలి .
• లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిచిన ప్రాంతీయ పార్టీ తెలుగు దేశం పార్టీ
• ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి క్యాబినేట్ హోదా ఉంటుంది.
• అతి చిన్న వయస్సులో లోక్ సభ సభ్యురాలు అయినది - అగాధా సంగ్మా
S. No State Seats of Lok Sabha Seats of Raija SabhaLegislative Assembvly Legislative Council
1Andhra Pradesh251117558
2Arunachal Pradesh2160
3Assam147126
4Bihar401624375
5Chhattisgarh11590
6Goa2140
7Gujarat 262611182
8Haryana 1010590
9Himachal Pradesh4368
10Jharkhand14681
11Jammu & Kashmir648736
12Karnataka281222475
13kerala209140
14Madhya Pradesh2911230
15Maharashtra481928878
16Manipur 22160
17Meghalaya2160
18Mizoram1140
19Nagaland1160
20Odisha2110147
21Punjab137117
22Rajasthan2510200
23Sikkim1132
24Tamil Nadu3918234
25Telangana17711940
26Tripura2160
27Uttar Pradesh8031403100
28Uttarakhand5370
29West Bengal4216295

Union Territories Seats

rajya sabha seats in union territories and union territories seats in lok sabha

S. No.U.T. Seats of Lok Sabha Seats of Raija SabhaLegislative Assembvly Legislative Council
1Andaman & Nicobar Islands1---
2Chandigarh1---
3Dadra and Nagar Haveli1--
4Daman and Diu1---
5Delhi7370-
6Lakshadweep1---
7Puduchery1130

లోక్ సభ స్పీకర్:-
• లోక్ సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు .
• స్పీకర్ లేని సమయంలో స్పీకర్ విధులు నిర్వహించునది - డిప్యూటీ స్పీకర్
• లోక్ సభ స్పీకర్ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ కి సమర్పిస్తారు .
• సభ్యుల ప్రమాణ స్వీకారం ,స్పీకర్ ఎన్నిక నిర్వహించునది - ప్రొటెం స్పీకర్
స్పీకర్ అధికారాలు:-
• లోక్ సభ కార్యక్రమాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను గౌరవ ప్రదంగా నిర్వహించును .
• ఒక బిల్లు ఆమోదం విషయంలో సమానమైన ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్ కు ఓటు వేసే అధికారం లభిస్తుంది .
• దీనిని కాస్టింగ్ ఓటు అంటారు .
• ఒక బిల్లున్ను ద్రవ్య బిల్లా కాదా అని నిర్ణయించేది స్పీకర్ .
• ఉభయ సభల సం యుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు
• పార్టీ ఫిరాయింపులకు పాల్పడేవారికి వారి సభ్యత్వం నుంచి అనర్హుడిగా ప్రకటిస్తాడు .
• లోక్ సభ సభ్యులను సస్పెండ్ చేసేది స్పీకర్ డిప్యూటీ స్పీకర్:-
ఆర్టికల్ 93 :-
• డిప్యూటీ స్పీకర్ పదవిని వివరిస్తుంది .
• స్పీకర్ అందుబాటులో లేనప్పుడు లోక్ సభ కు అధ్యక్షత వహిస్తాడు .
• సాంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇస్తారు .
ఆర్టికల్ 94 (బి ):-
• తన రాజీనామాను స్పీకర్ కి ఇవ్వాలి.
• తొలి డిప్యూటీ స్పీకర్ -అనంతశయనం అయ్యంగార్
ప్యానెల్ స్పీకర్:-
• స్పీకర్ ,డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేనప్పుడు సభకు అధ్యక్షత వహిస్తాడు .
• 6 గురు సభ్యులతో కూడిన ప్యానెల్ తో ఉంటుంది .
• వీరిలో ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు.
ప్రోటెం స్పీకర్:-
• ఈ వ్యవస్థను ఫ్రాన్స్ నుండి కనుగొన్నాము .
• సీనియర్ పార్లమెంటేరియన్ ప్రొటెం స్పీకర్ గా రాష్ట్రపతిగా నియమిస్తాడు .
• ఇతను రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణం చేయిస్తాడు .
• కొత్త లోక్ సభకు అధ్యక్షత వహిస్తాడు .
• లోక్ సభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయిస్తాడు .
• ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానాలకు అనుమతించిన స్పీకర్ సర్దార్ హుకుం సింగ్
• సోం నాధ్ చటర్జీ జీరో అవర్ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయు ఆచారం నెలకొల్పారు .