కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.
👉🏻 భారత దేశమునకు ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు .
👉🏻 ఆర్టికల్ 64 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ గా కొనసాగవచ్చును .
👉🏻 ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి మరణించిన ,రాజీనామా చేసిన ,తొలగింపబడిన రాష్ట్రపతి బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు.
👉🏻 ఆర్టికల్ 66 ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నిక మరియు అర్హతలు గురించి వివరిస్తుంది.
1) భారత పౌరుడై ఉండాలి.
2) 35 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలి.
3) రాజ్యసభకు ఎన్నిక అగుటకు ఉండవలసిన అన్ని అర్హతలు ఉండాలి.
4) కేంద్ర,రాష్ట్ర,స్థానిక ప్రభుత్వాలలో ఆదాయం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం లో ఉండరాదు.
👉🏻 ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు.
👉🏻 ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయసభల సభ్యులు ఎన్నుకుంటారు .
👉🏻 ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంట్ లోని 20 మంది సభ్యులు ప్రతిపాదించగా మరొక 20 మంది బలపరచాలి.
👉🏻 ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షం లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
👉🏻 రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి కి సమర్పించవచ్చు.
👉🏻 ఉపరాష్ట్రపతి రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అతనిని తొలగించే తీర్మానాన్ని రాజ్య సభలో మాత్రమే ప్రవేశ పెట్టాలి.
👉🏻 2/3 వంతు మెజారిటీ తో రాజ్య సభ ఆమోదించి లోక్ సభకు పంపిస్తే లోక్ సభ 2/3 వంతు మెజారిటీ తో ఆమోదిస్తే పదవి నుండి వైదొలుగుతాడు .
👉🏻 ఉపరాష్ట్రపతి రాజ్య సభ ఛైర్మన్ హోదాలో నెలకు ₹400,000 వేతనం తీసుకుంటాడు .
👉🏻 ఉపరాష్ట్రపతి జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుంచి లభిస్తుంది.
👉🏻 ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను సుప్రీంకోర్ట్ విచారిస్తుంది.
👉🏻 ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్య సభ చైర్మన్ .
👉🏻 ఉపరాష్ట్రపతి కొన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు చాన్స్ లర్ గా వ్యవహరిస్తాడు .
👉🏻 అతి ఎక్కువ కాలం మరియు మొదటి ఉపరాష్ట్రపతి గా చేసిన వ్యక్తి - సర్వేపల్లి రాధాకృష్ణన్
👉🏻 పదవిలో ఉండగా మరణించిన తొలి ఉపరాష్ట్రపతి -కె.కృష్ణకాంత్
👉🏻 ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి ఎన్నికలలో ఓడిపోయిన తొలి వ్యక్తి -భైరావ్ సింగ్ షెకావత్
S. No.
|
Vice - President
|
Took Office
|
Left Office
|
President
|
1 |
Dr. Sarvepalli Radhakrishnan
|
13 May 1952
|
12 May 1962
|
Dr. Rajendra Prasad
|
2 |
Dr. Zakir Hussain
|
13 May 1962
|
13 May 1967
|
Dr. Sarvepalli Radhakrishnan
|
3 |
Sh. Varahagiri Venkata Giri
|
13 May 1967
|
3 May 1969
|
Dr. Zakir Hussain
|
4 |
Gopal Swarup Pathak
|
1 September 1969
|
1 September 1974
|
Sh. Varahagiri Venkata Giri
|
5 |
Basappa Danappa Jatti
|
1 September 1974
|
25 July 1977
|
Dr. Fakhruddin Ali Ahmed
|
6 |
Justice Muhammad Hidayatullah
|
25 August 1977
|
25 July 1982
|
Shri Neelam Sanjiva Reddy
|
7 |
Ramaswamy Venkataraman
|
25 August 1982
|
25 July 1987
|
Giani Zail Singh
|
8 |
Shankar Dayal Sharma
|
3 September 1987
|
24 July 1992
|
Ramaswamy Venkataraman
|
9 |
Kocheril Raman Narayanan
|
21 August 1992
|
24 July 1997
|
Shankar Dayal Sharma
|
10 |
Krishan Kant |
21 August 1997 |
27 July 2002 |
Kocheril Raman Narayanan |
11 |
Bhairon Singh Shekhawat |
19 August 2002 |
21 July 2007 |
A. P. J. Abdul Kalam |
12 |
Mohammad Hamid Ansari |
11 August 2007 |
11 August 2017
|
Pranab Mujherjee
|
13 |
M Venkaiah Naidu |
11 August 2017 |
Incumbent |
Ram Nath Kovind |
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.