1.1896 లో ఇతియోపియా , ఇటలీని ఓడించింది .
•
2.1899-1902 మధ్య దక్షిణ ఆఫ్రికాలో "బోయర్స్" యుద్ధాలలో బోయర్స్ ఆంగ్లేయులను ఓడించారు .
•
3.1905 లో జపాన్ రష్యాన్ ఓడించుట
•
దీని పై రాయబడిన గ్రంధాలు :
•
1.జపాన్ చరిత్ర -ఆదిపూడి సోమనధ్ రాజ్ ,
•
2.జపనీయం -శ్రీరామ వీర బ్రహ్మం
•
అతివాదుల లక్ష్యాలు - స్వరాజ్య సాధన , భారతీయ పరిశ్రమలను కాపాడుట .
•
వీరి విధానాలు - ఊరేగింపులు , విదేశీ వస్తువుబహిష్కరణ ,స్వదేశీ ఉద్యమం సభలు సమావేశాలు .
•
నాయకులు :-
•
1.భాల గంగాధర్ తిలక్ (1856-1920):-
•
1856 లో బెంగాల్ లోని "చిత్ పవన్ " బ్రహ్మణ కుటుంబం లో జన్మించాడు .
•
1891 బాల్య వివాహ నిషేద చట్టాన్ని వ్యతిరేకించాడు .
•
రాసిన గ్రంధం -ఆర్కిటిక్ హోం ఆఫ్ ఆర్యన్స్ గీతా రహస్యం ,
•
పత్రికలు - 1. కేసరి
•
2.మరాఠా
•
1893 లో గణేష్ ఉత్సవాలు , 1895 లో శివాజీ ఉత్సవాలు ప్రారంభించాడు .
•
1896 లో పూణే వద్ద విదేశీ వస్త్రాలను మొదట దహనం చేశాడు .
•
బిరుదు "లోక మాన్య " భారత అశాంతి జనకుడు , మకుటం లేని మహారాజు , దేశ భక్తులలో రాజు .
•
తిలక్ 1897 లో 18 నెలలు 1908 లో 6 సంత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు
•
1905 - 1908 మధ్య వందేమాతరం ఉద్యమం , 1916 లో హోం రూల్ ఉద్యమంలో పోల్గొన్నాడు .
•
తిలక్ నినాదాలు , వ్యాఖ్యలు :
•
1.స్వరాజ్యం నా జన్మ హక్కు
•
2.కాంగ్రెస్ వార్షిక సమావేశాలు సెలవులు - వినోదాలుగా వర్ణించాడు .
•
3.కాంగ్రెస్ సమావేశాలలో కప్పల వలే బెకబెక లాడుట మితవాదులను విమర్శించెను .
•
4.బిచ్చ మెత్తుట కాదు శివ మెత్తాలి.
•
2.లాలాలజపతిరాయ్ :-
•
స్థాపించిన పత్రిక పంజాబి , ది పీపుల్ .
•
పుస్తకం un happy india .
•
పంజాబ్ కేసరి గా పేరు గాంచాడు .
•
బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో పోల్గొన్నందుకు దేశ బహిష్కార శిక్షను 1907 లో విధించారు .
•
1914 లో ఇండియన్ హోం రూల్ లీగ్ ను అమెరికా లో స్థాపించాడు .
•
ఆర్య సమాజ్ లో కాలేజ్ వర్గానికి చెందిన వాడు .
•
1920 లో ఎం.ఎన్.జోషి స్తాపించిన AITUC మొదటి అధ్యక్షుడుగా లాలాలజపతిరాయ్ ఎంపిక అయ్యాడు .
•
1928 లో సైమన్ గో బ్యాక్ అందోలనలో పాల్గొంటూ లాహోర్లో సాండర్స్ అనే పోలీస్ అధికారి చేసిన లాఠీ చార్జిలో గాయపడి మరణించాడు .
•
3.బిపిన్ చంద్ర పాల్ :
•
పత్రికలు :
•
1.పార దర్శక్
•
2.న్యూ ఇండియా
•
ఇతను బ్రహ్మ సమాజ్ ముఖ్య వక్త గా యూరప్ , అమెరికాలు సందర్శించారు .
•
వందేమాతర పత్రిక స్థాపించాడు . దీని సంపాదకుడు అరవింద ఘొష .
•
ఇతని బిరుదులు : బెంగాల్ డాంటన్ , బెంగాలీ విప్లవంలకు పితా , దేశ్ నాయక్ .
•
వందేమాతర ఉద్యమాన్ని ఆంధ్రాలో వ్యాపింపచేయటానికి పర్యటించాడు .ఆంధ్రాలో ఈయన పర్యటనను ఏర్పాటు చేసినది మట్నూరి కృష్ణా రావు .
•
ఈయన రచించిన Memories of my life and time ప్రసిద్ది చెందింది .
•
4. అరవింద ఘోష్ (1872-1950):-
•
లండన్ లో 14 సంత్సరాలు గడిపి 1893 లో భారత దేశం తిరిగి వచ్చాడు .
•
ఇతను స్వదేశీ , Passive Resistance (నిష్క్రియాత్మక ప్రక్రియ) లను రూపొందించాడు . ఇవి అతి వాదుల పోరాటాల విధానాలు .
•
ఇతను కాంగ్రెస్స్ ను వృద్దుల సంఘంగా వర్ణించెను .
•
ఆధ్యాత్మిక గ్రంధాలు :-
•
1.Life Define
•
2.సావిత్రి - ఇంగ్లీషులో పెద్ద ఇతిహాసం
•
3.Old Lamps for New
•
4.భవాని మందిర్
•
ఇతను నడిపిన పత్రికలు :-
•
1.యుగాంతర్ (జాతీయోద్యమం కోసం)
•
2.ఆధ్యాత్మిక పత్రిక- ఆర్య
•
బెంగాల్ నేషనల్ కాలేజ్ ప్రధమ ప్రిన్సిపాల్ గా పనిచేశాడు .
•
5.అజిత్ సింగ్ :-
•
1.భారత్ మాత సొసైటీ సంస్థను స్థాపించాడు .
•
2.పీష్వా పత్రికను స్థాపించాడు .
•
3.విదేశాలకు పారిపోయి , స్వాతంత్రం రోజు వచ్చి 16 august ,1947 లో మరణించాడు .
•
బెంగాల్ విభజనను చేసిన వారు - కర్జన్
•
అతివాదుల కాలంలో ఉద్యమాలు :-
•
స్వదేశీ ఉద్యమం
•
హోం రూల్ ఉద్యమం
•
1.స్వదేశీ ఉద్యమం : -
1905- 1908 ల మధ్య జరిగింది .
•
ఇది ప్రధానంగా బెంగాల్ విభజన కు వ్యతిరేకంగా జరిగింది .
•
ఈ ఉద్యమాన్ని వందేమాతర ఉద్యమం అని కూడ అంటారు .
•
వందేమాతరం అనంద్ మఠ్ అనే నవల లోనిది . దీనిని 1882 లో బకించంద్ర చటర్జీ రాసాడు
•
1780-1800 మధ్య హిందూ సన్యాసులు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడారు .ఈ సన్యాసి తురుగుబాటు పై రాసిన నవల అనంద్ మఠ్
•
వందేమాతర ఉద్యమం 1905 అక్టోబర్ 10 లో ప్రారంభించారు . రవీంద్రనాధ్ ఠాగూర్ సలహా మేరకు ఈ రోజు రక్షాబంధన్ దినోత్సవం జరుపుకున్నారు .
•
గురుదేవ్(ఠాగూర్) ఈ సందర్బంలో రాసిన గీతం అమార్ సోనార్ బంగ్లా ....1971 లో స్వాతంత్రం తరువాత బంగ్లాదేష్ జాతీయ గీతంగా తీసుకుంది .
•
వందేమాతర ఉద్యమ లక్షణాలు
•
విదేశీ వస్తు బహిష్కరణ -స్వదేశీ వస్తువుల స్టోర్ లు ప్రారంభం
•
విద్యాసంస్థలను బహిష్కరించడం స్వదేశీ విద్యా సంస్థల స్థాపన
•
దేశ వ్యాప్తంగా యువజన సమితుల ఏర్పాటు
•
1908 తర్వాత ఈ ఉద్యమం అణిచివేయబడినది .
•
1906 డిసెంబర్ లో ఢాకాలో ఐంల్ స్థాపించబడినది .
•
అగాఖాన్ మొదటి అధ్యక్షుడు .
•
1911 లో బ్రిటీష్ రాజు జార్జ్ -5 భరత దేశం ను సందర్శించాడు .
•
ఈ సంధర్భంగా డిల్లీ దర్బారులో గవర్నర్ జనరల్ హార్డింజ్ -2 ఒక ప్రకటన చేశాడు .
•
దీనిలో ముఖ్యాంశాలు :-
•
బెంగాల్ విభజన రద్దు
•
రాజధానిని కలకత్తా నుండి డిల్లీకి మార్పు .
•
ఈ ప్రకటనలు 1912 లో అమలుచేయబడ్డాయి .
•
హోం రూల్ ఉద్యమం (1916-17) :-
•
1914 లో ఐర్లాండ్ లో హోం రూల్ ఉద్యమం ప్రారంభించబడింది .
•
ఈ భావనను ఇండియాకు తీసుకు వచ్చింది .అనిబిసెంట్ (ఐర్లాండ్ వాసి ).
•
భారత దేశంలో తిలక్ , అనిబిసెంట్ వేరువేరు గ ఉద్యమం ప్రారంభించారు .
•
తిలక్ హోం రూల్ ఉద్యమం :-
•
పూనా కేంద్రంగా ఏప్రిల్ 1916 లో తిలక్ హోం రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించాడు .
•
దీనికి అద్యక్షుడు జెసఫ్ బాప్టిస్టా - తిలక్ అనుచరుడు .
•
దీనికి జనరల్ సెక్రటరీ ఎన్.సీ కేల్కర్
•
ఈ లీగ్ డిమండ్లు - లక్ష్యాలు :
•
1.స్వయం పరిపాలన
•
2.ప్రాంతీయ బాషలలో విధ్యా భోధన.
•
3.బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు
•
ఈ సందర్భంలో తిలక్ కు లోక మాన్య బిరుదు ఇచ్చారు .(మదమోహన మాలవ్య బిరుదు -మహామాన్య).
•
అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమం :-
•
1916 సెప్టెంబర్ లో అడయర్ (మద్రాస్) లో అనిబిసెంట్ హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించెను .
•
ఈ హోం రూల్ లీగ్ కి అధ్యక్షురాలు అనిబీసెంట్ .
•
దీనికి జనరల్ సెక్రేటరీ రామస్వామి అయ్యర్ ,కోశాధికారి బి.పి.వాడియా.
•
కర్నాటక , మహారష్ట్ర central Province తప్ప మిగిలిన దేశమంతా అనిబిసెంట్ ఉద్యమం నడిపింది .
•
ఆ ప్రాంతంలోనే తిలక్ ఉద్యమం నడిపాడు ."కామన్వెల్త్ , న్యూ ఇండియా " అనే పత్రికను స్థాపించింది .
•
వారణాసిలో హిందూ పాఠశాలను స్థాపించింది .
•
హోం రూల్ ఉద్యమాన్ని అణచుటకు నిరంకుశ చర్యలు ప్రభుత్వం చేపట్టినది .ఊటీలో అనీబీసెంట్ ని అరెస్ట్ చేశారు .
•
1917 ఆగస్టు లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మాంటెగ్ భారతదేశానికి స్వయంపాలన ఇవ్వటానికి సంసిద్ధత తెలియపరుస్తూ ఆగస్ట్ డిక్లరేషన్ ప్రకటించెను .
•
1909 లో మింటో మార్లే చట్టం ఏర్పడింది .
•
దీని ప్రకారం ప్రత్యేక ముస్లిం నియోజక వర్గాలు ఏర్పాటు చేయబడ్డాయి.
•
కాంపిటేటివ్ పరీక్షలకు(APPSC,TSPSC,గ్రామ సచివాలయం,RRB,SSC,DSC,
GATE మొదలగు పరీక్షలకు ) ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులకు శుభవార్త .
అన్నీ పోటీపరీక్షలకు ఉపయోగ పడే విధంగా స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ చే బోధించబడిన ఫ్రీ వీడియో క్లాసుల కోసం
అక్షరం ఎడ్యుకేషన్స్
(AKSHARAM EDUCATIONS)
చానల్ ని యూట్యూబ్ లో
Subscribe చెయ్యండి.