భిన్నాలు

మిత వాద దశ (1885-1905)

మితవాద నాయకులు :-
• 1.దాదాభాయి నౌరోజి
• 2. గోపాల కృష్ణ గోఖలే
• 3.ఫిరోజ్ షా మెహతా
• 4.సురేంద్రనాధ్ బెనర్జీ
• 5.మదన్ మోహన్ మాలవ్య .
• 6.రాస్ బిహారీ ఘోష్
• 7.ఆర్.సి దత్
• వీరి లక్ష్యం భారత దేశానికి డొమీనియన్ ప్రతి పత్తి .
• సివిల్ సర్వీస్ లలో భారతీయుల ప్రాతినిధ్యం పెంచటం .
• పరిపాలన లో భారతీయులకు అవకాశం కల్పించుట.
వీరి పత్రికలు :-
• వాయిస్ ఆఫ్ ఇండియా - ధాదా భాయి నౌరోజి
• Sudhark-గోపాలకృష్ణ గోఖలే
• Bombay Chronical -ఫిరోజ్ షా మెహతా
• Bengali -సురేంద్రనాధ్ బెనర్జీ.
వీరు ఉద్యమాన్ని నడిపిన విధానం :-
• P-Petition - అభ్యర్ధన
• P-Prayer - ప్రార్ధన
• P-Protest - నిరసన
• వీరి విజయం : 1891 లో సివిల్ సర్వీసులలో వయో పరిమితి 23 ఏళ్ళకు పెంచారు .
ప్రముఖ మితవాదులు :-
సురేంద్ర నాధ్ బెనర్జీ :- ఇతర బిరుదులు ఇండియన్ డెమాస్థనీసు , ఇండియన్ సిసిరో , ఇండియన్ బర్క్స్ ,సిల్వర్ టంగ్ ఆరేటర్ ,దేశీ కోత్తము .
• ఏ నేషన్ ఇన్ ది మేకింగ్ అనే గ్రంధాన్ని రచించెను .
• ఇతనిని ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి జాతీయ ఉద్యమంలో పాల్గొంటున్నాడనే కారణంగా
• ఆంగ్లేయులు తొలగించారు .
• ఇతను ఇండియన్ అసొసియేషన్ , ఇండియన్ నేషనల్ కాన్ ఫరెన్స్ , నెషనల్ లిబరల్ పార్టీలను స్థాపించాడు .
• కలకత్తా లో రిప్పన్ కళాశాల స్థాపించాడు .
• 1905 లో బెంగాల్ విభజనను నిరశిస్తూ వందేమాతర ఉద్యమాన్ని మొదటగా కృష్ణ కుమార్ మిత్రాతో కలిసి ప్రారంభించెను .
• కృష్ణ కుమార్ పత్రిక సంజీవనిలో మొదటి సారిగా బహిష్కరణ అనే పదం ఉపయోగించ బడింది .
గోపాల కృష్ణ గోఖలే : -
• ఇతనిని మహారాష్ట్ర సోక్రటీస్ , భారత జాతియోద్యమ పిత గా పిలుస్తారు
• 1905 లో ముంబాయి లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థను స్థాపించాడు .
• ది ప్రిన్సిపాల్ ఆఫ్ పొలిటకల్ సైన్స్ అనే గ్రంధాన్ని రాసి , ఆధునిక భారత దేశ తొలి రాజ నీతిఙ్ఞుడు అని పేరు పొందాడు .
• సుదారఖ్ అనే పత్రిక నడిపాడు .
• మహాత్మాగాంధీ యొక్క రాజకీయ గురువు .