మత సంస్కరణోద్యమాలు

పార్శీ సంస్కరణ ఉద్యమం :- పార్శీల సంస్కరణల కొరకు పోరాటం చేసిన మొదటి వ్యక్తి - నౌరోజి పేర్దూంజీ .
• దాదా బాయి నౌరోజి స్థాపించిన పత్రిక రఫ్త్ గఫ్తార్.
ముస్లిం మత సంస్కరణ ఉద్యమాలు :-
• ముస్లిం సంస్కరణలు కొరకు ప్రయత్నించిన మొదటి వ్యక్తి - అహ్మద్ ఖాన్ .
• ఈయన స్థాపించిన వార్త పత్రిక తహజీల్ - ఉల్ - అక్లబ్ ."గో బ్యాక్ టు హోం" ఇతని నినాదం .
• తర్వాత కాలంలో అలీఘర్ ముస్లీం విద్యాలయం గా మార్చాడు .
• 1875 లో అలీఘర్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు .
• ఈయన 1875 లో ముస్లిం-ఆంగ్లో-ఓరియంటల్ కాలేజిని అలీఘర్ లో స్థాపించారు .
• ఈయన థియోడొర్ బెక్ తొ కలసి యునైటెడ్ పేట్రియాటిక్ అసోసీషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను స్థాపించారు .
• ఈయన నినాదం - ఖురాన్ వైపు మళ్ళండి .
• అహ్మదీయ ఉద్యమాన్ని ప్రారంభించింది -మీర్జా గులాం అహ్మద్ .
• ఇస్లాం మతాన్ని ఇతర మతాల నుండి కాపాడుటమే దీని ఉద్దేశ్యం
• ఈ ఉద్యమం ముస్లిం లు పాశ్చాత్య విద్య అభ్యసిం చుటను ప్రోత్సాహించినది .
వహాబి ఉద్యమం :- వహబి ఉద్యమాన్ని ప్రారంభించినది -అహ్మద్ బెరిల్వి .
• ఈ ఉద్యమం భారత దేశం లో మహ్మదీయులలో సంస్కరణలు కోరుకుంది .
మహ్మద్ ఇక్బాల్ :- ఈయన సారే జహాసే అచ్చా గీతం రచించాడు .
• డబ్ల్యు .డబ్ల్యు హంటర్ ది ఇండియన్ ముసల్మాన్ అనే గ్రంధం రచించాడు .
• మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఈయన గ్రంధాలు ఇండియా విన్స్ ఫ్రీడం , పత్రిక అల్ హిలాల్.