బహుమనీ సామ్రాజ్యం

బహుమనీ సామ్రాజ్యం :-
• అల్లావుద్దీన్ బహమన్ షా లేక హసన్ గంగూ 1347 లో గుల్బర్గా రాజధానిగా బహమని రాజ్యం ను స్థాపించెను .
• బహమన్ షాహ్ నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు . అవి గుల్బర్గా , దౌలాతాబాద్ , బీరార్ , బీదర్ .
• ఈ వంశం లో మొత్తం 18 మంది సుల్తాన్లు కలవు .
• బహ్మాన్ షా 1358 లో మలేరియా జ్వరంతో మరణించాడు .
• ఇతని తర్వాత పాలించిన మహ్మద్ షా 1 ఎనిమిది మంది కూడిన మంత్రి మండలని ఏర్పాటు చేశాడు .
• ఇతని బిరుదు-రెండవ అరిస్టాటిల్ .
• ఇతని తర్వాత పాలించింది - ఫిరోజ్ షా బహ్మానీ .
• ఇతను దౌలతాబాద్ లో ఖగోళ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు .
• ఇతను భీమా నదీ తీరాన ఫిరోజాబాద్ అనే పట్టణం నిర్మించాడు .
• ఇతను మొదటి దేవరాయలును ముద్గల్ యుద్ధంలో ఓడించి అతని కూతురిని వివాహమాడి బంకపూర్ ను కట్నం గా పొందాడు .
• ఇతని ఆస్థానం లో గేసుదరాజ్ అనే సన్యాసి కలడు .
• రెండవ అహ్మద్ షా రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్ కు మార్చాడు .
• ఇతని బిరుదు వలి .
• బహ్మనీ సుల్తాన్ లో జాలీం గా పేరు గాంచినది - హుమాయున్.
• ఈ రాజ్యంలో గొప్ప వాడు మూడవ మహ్మద్ షా , ఇతని ప్రదాని మహ్మద్ గవాన్ .
• అక్బర్ రెవున్యూ మంత్రి తోడర్ మల్ కు మార్గ దర్శకుడు - మహ్మద్ గవాన్ .
• చివరి బహ్మనీ పాలకుడు గా కలీముల్లాను గుర్తిస్తారు .
• బహ్మనీ రాజ్యం తొలి రాజధాని -గుల్బర్గా