సయ్యద్ వంశం (1414-1451)

క్రీ.శ. 1414 లో సయ్యద్ ఖజిర్ ఖాన్ నసీరుద్దీన్ మహ్మద్ తుగ్లక్ ను చంపి సయ్యద్ రాజ్యాన్ని స్థాపించాడు . ఇతను తైమూరు సేనాని .
• ఇతను మహ్మద్ ప్రవక్త సంతతిగా ప్రకటించుకున్నాడు .
• ఇతను తైమూరు ప్రతినిధి గా ఉండి సుల్తాను బిరుదు ధరించలేదు .
• ఇతని తర్వాత పాలించిన ముబారక్ షా (1421-1434) చరిత్ర కారులుచే దయామయుడుగా వర్ణించబడ్డాడు .
• ముబారక్ షా జీవిత చరిత్ర తారిఖీ ముబారక్ షాహి పేరుతో యహోటాబిన్ రచించాడు .
ఆలం షా (1451) :-
• సయ్యద్ వంశం లో చివరి వాడు .
• బహర్ - లాల్ - లోఢి ఇతడిని చంపేశాడు .
లోఢి వంశం (1451- 1526) :-
• వీరు ఆఫ్ఘన్ జాతీయులు . వీరి పాలనను మొదటి ఆఫ్ఘన్ పాలన అంటారు .
• రెండవ ఆఫ్ఘన్ పాలన సూర్ ల పాలన పిలవబడింది .
• బహల్ లాల్ లోడి ఈ వంశాన్ని స్థాపించాడు .
• ఎక్కువ కాలం (1451-1487) పాలించిన సుల్తాన్.
• ఇతను ప్రతీ సంత్సరం పేద వారి పట్టికను తయారు చేసేవారు .
• ఇతను గొప్ప కవి . ఈతని కలం పేరు గుల్ రుఖ్ ఆఫ్ నందే పూమే .
• ఇతను భూమి కొలతకు ప్రవేశ పెట్టిన విధానం గజ్-ఇ -సికిందరీ.
• ఇతను హిందూ విగ్రహాలు నాశనం చేసి , జిజియ తీర్ధ యాత్రల పన్నులు విధించాడు .
• 1506 లో ఆగ్రా నగరాన్ని నిర్మించి రాజధానిని ఆగ్రా కు మార్చాడు .
• కబీర్ ఇతనికి సమకాలీకుడు .
• సికిందర్ లోడి రచన - గుత్తఖా
ఇబ్రహిం లోడీ (1526) :-
• ఇబ్రహిం లోడి చే ఆదరించ బడిన కవి ఖాజీ షిహ బుద్దీన్ .
• షిహ బుద్దీన్ రచన - బద్ ఉల్ బియాన్ .
• ఇతను చివర డిల్లీ సుల్తాను . బాబర్ తో జరిగిన మొదటి పానిపట్టు యుద్దంలో మరణించాడు .
• యుద్ద భూమిలో మరణించిన ఏకైక డిల్లీ సుల్తాను -ఇబ్రహిం లోడి .
• మొదటి పానిపట్టూ యుద్దం జరిగిన సంత్సరం 1526 ఎప్రియల్ 21.
• ఆగ్రాలో జామి మసీదు నిర్మించింది -సికిందర్ లోడి .
• సమాధులను ఎత్తైన వేదికలపై నిర్మించే ఆచారాన్ని ప్రారంబించింది -లోడీలు .
డిల్లీ సుల్తాను ల పరిపాలనా ప్రత్యేకతలు :-
• సాధారణంగా వీరిది ముస్లీం రాజ్యం . ఖలీఫా గుర్తింపు తో పాలన సాగించారు .
• మహ్మద్ బీన్ తుగ్లక్ , అల్ల వుద్దీన్ ఖిల్జీలు ఖలీఫా, ఉలేమాల ఆధిపత్యమును తిరస్కరించారు .
• సుల్తానులు సర్వాదికారాలు కలిగి ఉండే వారు .
• సుల్తాన్ పరిపాలన లో సహకరించు మంత్రులు.
• వజీరు - ప్రధాని
• బరీద్ ఇ మాలిక్ - గూఢచారి మంత్రి .
• ఆరిజ్ ఈ మాలిక్సైనిక మంత్రి
• నాయబ్ - రాజ ప్రతినిధి .
ప్రదాన మంత్రిత్వ శాఖలు:- దివానీ ఆరిజ్ -సైనిక శాఖ
• దివానీ ఇన్ షా - ఉత్తర ప్రత్యుత్త రాలు
• దివాని రసాలత్ - విదేశంగ శాఖ
• దివానీ బరీద్ - వార్త గూడాచారి శాఖ
• దివానీ ఖాజీ -న్యయ శాఖ
• సదర్ ఉస్ సదర్ మత సం పద శాఖ
• దివానీ విజరత్ - ఆర్ధిక శాఖ .
• వీరు రాజ్యాన్ని ఇక్తాలు -షిక్ లు - పరగణాలు - గ్రామాలు గా విభజించారు .
• ఇక్తా అధిపతులు నాయబ్ లేదా వలి లేదా ముక్తి .
• వ్యాపారం అభివృద్ధి చెందింది
• మార్వాడీలు జైనులు ,బోహ్రాలు (ముస్లిం ) ప్రధాన వ్యాపార వర్గాలు
• బెంగాల్,గుజరాత్ లలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది .
• వీరి కాలం నాటి రాజ భాష - పర్షియన్
• వీరి వాస్తు శైలి
• పఠాన్ శైలి - ఫెర్గ్యూసన్
• భారతీయ శైలి - హవెల్
వీరి కాలం లో ప్రధాన నిర్మాణాలు:-
నిర్మాణం ప్రదేశాలు నిర్మాత
కువ్వత్ ఉల్ ఇస్లాం ఢిల్లీ కుతుబుద్దిన్ ఐబక్
అర్హదిన్ కజోం ప్రా అజ్మీర్ కుతుబుద్దిన్ ఐబక్
కుతుబ్ మినార్ ఢిల్లీ కుతుబుద్దిన్ ఐబక్
జమాత్ ఖానా మసీదు ఢిల్లీ అల్లావుద్దిన్ ఖిల్జీ
ఆలయ్ దర్వాజా కుతుబ్ మినార్ ఢిల్లీ అల్లావుద్దిన్ ఖిల్జీ
ఢిల్లీ సుల్తానుల కాలం లో ప్రముఖ వ్యక్తి అమీర్ ఖుస్రూ
• ఇతను చరిత్ర కారుడు ,సంగీత వేత్త
• ఇతని రచనలు
• తారిఖీ అలై - అల్లావుద్దిన్ ఖిల్జీ గురించి
• తుగ్లక్ నామ - గియాజుద్దిన్ తుగ్లక్ గురించి
• అమీర్ ఖుస్రూ ఖవ్వాలీ ల రూపకర్త
• సౌదీ పర్షియన్ కవి
• దహ్లవీ రచన షేక్ నిజాముద్దీన్ జౌలియా ఙ్ఞాపకాలు .