భారత దేశం పై ముస్లిం దండ యాత్రలు - అరబ్బుల దాడి

• భారతదేశం పై క్రీ .శ. 712లో మొదటి సారిగా అరబ్బు జాతికి చెందిన ముస్లింలు దండెత్తారు .
• వీరికి మహ్మద్ బీన్ ఖాసిం నాయకత్వం వహించారు .
మహ్మద్-బీన్ -ఖాసిం :-
• క్రీ.శ 711 లో ఇరాన్ గవర్నర్ ఆల్ ఇజాజ్ ఓడను సింధూ ప్రంతంలో డేబాల్ అనే ప్రదేశం వద్ద సముద్ర దొంగలు దోచుకున్నారు .
• ఈ ఓడలో సిలోన్ రాజు ఇజాజ్ కు కొన్ని కానుకలు పంపుతున్నాడు
• అప్పుడు సింధు ప్రాంతాన్ని చచ్ వంశానికి చెందిన దాహిర్ అనే రాజు పాలిస్తున్నాడు .
• చచ్ నామా అనే గ్రంధం రచయిత అబూ బాకర్ .
• నాటి రెండవ ఖలీఫా వాలీద్ .
• ఇరాక్ గవర్నర్ అల్ హజాజ్ ఈ దోపిడీకి భాద్యత వహించి నష్ఠ పరిహారం చెల్లించ వలసిందిగా దాహిర్ ను కోరాడు .
• దాహిర్ అందుకు నిరాకరించటంతో అతని మేనల్లుడు మహ్మద్ బీన్ ఖాసిమ్ను దాహీర్కి బుద్ది చెప్పుటకు పంపాడు .
• మహ్మద్ బీన్ ఖాసిం సింధు నది దాటుటకి సహకరించిన దాహీర్ సేనాని - మోకా .
• భరత దేశం లో మొదట జిజియా పన్ను విధించింది - రెండవ ఉమర్ ఖాసిం .
• దాహిర్ భార్య రాణి భాయ్ జౌహర్ చేసుకోని మరణించింది .
• క్రీ.శ.713 లో బంగారు నగరం గా పిలువబడిన ముల్తాన్ ను దోపిడీ చేశాడు .
• ఇతని ప్రకారం 712 లో జరిగిన అరబ్బుల సింధు దండయాత్ర ఫలితాన్నివ్వని విజయం