వేంగి చాళుక్యులు

వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు (క్రీ . శ 624 - క్రీ.శ 1075)
•తూర్పు చాళుక్యులు బాదామి చాళుక్య సంతతికి చెందినవారు .
•వీరి రాజధాని వేంగీ . నేటి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు 13 కి.మీ. దూరంలో గల పేద వేగి గ్రామం .
•బాదామి చాళుక్యలులో గొప్ప వాడైన రెండవ పులకేశి కృష్ణా - గోదావరి నదుల మధ్య గల తీరాంధ్రను జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణు వర్ధనుడిని పాలకుడిగా నియమించాడు .
•క్రీ.శ . 624 నుండి కుబ్జ విష్ణువర్దనుడు స్వతంత్ర పాలన ప్రారంభించుటతో వేంగీ చాళుక్యుల పాలన ప్రారంభమైనది .
•వీరి అధికార చిహ్నం-వరాహం .