సింధు నాగరికత

ఇది కేవలం డెమో టెస్ట్ మాత్రమే ఇలాంటి 1200 టెస్టులు ప్రతి టాపిక్ మీద మరియూ 30 గ్రాండ్ టెస్టులు మీరు తీస్కొనే కోర్సుని బట్టి ఉంటుంది ... ఆసక్తి కలవారు ఈ క్రింది నంబర్ కి కాల్ చెయ్యగలరు
9492614463

  1. నగర విప్లవం ఏ యుగంలో వచ్చింది ?
    Option C
    Explanation

     



  2. హరప్ప - మొహంజొదారో నాగరికతలు కనుగొన్న విషయాన్ని సర్. జాన్ మార్షల్ ఈ క్రింద పేర్కొన్న నగరం లో ప్రకటించాడు ?
    Option C
    Explanation

     


  3. హరప్పా - మొహంజొదారో నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు ?
    Option D
    Explanation

     


  4. 1990-91 లో ధోలవీర (గుజరాత్ లోని కచ్ ప్రాంతం ) లో సింధు నాగరికత శిధిలాలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ?
    Option A
    Explanation

     


  5. సింధూ నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త ?
    Option B
    Explanation

     


  6. జతపరచండి ?
    1) కాలీబంగన్ ( ) ఎ) పంజాబ్
    2) మెహంజొదారో ( ) బి) రాజస్థాన్
    3) హరప్పా ( ) సి) గుజరాత్
    4) సుర్కోటోడా ( ) డి) సింధూ
    Option D
    Explanation

     


  7. సింధూ ప్రజలు పండించిన రెండు ప్రధాన పంటలు ?
    Option C
    Explanation

     


  8. సింధూ ప్రజలు ఆరాధించిన దేవత /దేవుడు ?
    Option D
    Explanation

     


  9. సింధు నాగరికత కాల నిర్ణయాన్ని ఈ పద్ధతిలో కొనసాగించారు ?
    Option A
    Explanation

     


  10. నేటికి కనుగొన్న హరప్పా నాగరికత స్థావరాలలో ఎక్కువ దక్షిణంగా ఉన్న స్థావరం ?
    Option C
    Explanation

     


  11. ఆచార్య యస్.ఆర్.రావు ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించారు ?
    Option D
    Explanation

     


  12. సింధు నాగరికత ఈ యుగానికి చెందినది ?
    Option D
    Explanation

     


  13. సింధూ ప్రజలు మధ్య ఆసియాలోని ఈ దేశం తో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించారు ?
    Option C
    Explanation

     


  14. సింధూ నాగరికతకు చెందిన అతిపెద్ద డాక్ యార్డ్ ఇచ్చట కలదు ?
    Option B
    Explanation

     


  15. రావి నది ఒడ్డున కేంద్రీకృతమై ఉన్న సింధు నాగరికత స్థావరం ?
    Option A
    Explanation

     


  16. హరప్పా వద్ద జరిపిన త్రవ్వకాలలో బయల్పడిన ముద్రికల్లో ఉన్న బొమ్మల ఆకృతి లిపికి లిపి శాస్త్రజ్ఞులు ఇచ్చిన పేరు ?
    Option B
    Explanation

     


  17. లోథాల్ ఓడ రేవు ఈ నదుల మధ్య కేంద్రీక్లృతమై ఉన్నది ?
    Option D
    Explanation

     


  18. సుక్త జెండోర్ ,బాలకోట్ ,అళాదినో అనేవి సింధూ నాగరికత కలానికి చెందిన ?
    Option A
    Explanation

     


  19. చాన్ హుదారో వద్ద త్రవ్వకాలు నిర్వహించినవారు ?
    Option D
    Explanation

     


  20. సింధూ నాగరికత కేంద్రాలలో అధిక పరిశ్రమలు గల కేంద్రం ?
    Option B
    Explanation