About Us

గత కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా వీడియో క్లాసులు ఆన్లైన్ పరీక్షలు మరియూ స్టడీ మెటీరియల్ అందిస్తున్న ఏకైక సంస్థ . ప్రతీ సబ్జెక్ట్ కి ఇద్దరూ లేదా ముగ్గురు ఫ్యాకల్టీలతో వీడియో క్లాసులు అందించిన ఏకైక సంస్థ మనది. అలా చూస్తే మొత్తం మన వద్ద ఇప్పటివరకు టీచ్ చేసిన ఫ్యాకల్టీల సంఖ్య 50 కి పైనే . మీరు ఇకపైన కూడా మమ్మల్ని ఇలాగనే ఆదరించాలి అని మేము మరిన్ని క్లాసులు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాము.