సమశీతోష్ణ మండల గడ్డిభూములు/స్టెప్పులు
→ సమశీతోష్ణ మండల గడ్డిభూములు (లేదా) స్టెప్పీ శీతోష్ణస్థితి మండలం.
→ స్టెప్పీ (గడ్డి)ల ఎత్తు : సుమారు 16 మీ
→ ఉనికి 40° - 55° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.
విస్తరణ :
→ యురేషియాలోని ఉక్రెయిన్ పశ్చిమం నుండి వాయువ్యచైనావరకు;
స్పెయిన్- మెసటా పీఠభూమి
టర్కీ - అనటోలియా పీఠభూమి మొదలయిన ప్రాంతాలలో వీటిని " స్టెప్పీలు" అంటారు.
→ ఉ. అమెరికాలోని 100° ూ పశ్చిమ రేఖాంశానికి ఇరువైపులా వీటిని "ప్రయరీలు" అంటారు.
→ అర్జెంటీనాలో పంపాలు అనీ, దక్షిణాపుకులోని డ్రాకెన్స్ బర్గ్ పర్వత పశ్చిమ ప్రాంతంలో "వెల్డులు " అనీ,
→ ఆస్ట్రేలియా మధ్య ప్రాంతంలో "డౌన్స్" అనీ పిలుస్తారు.
వృక్ష సంపద :-
→ ఈ ప్రాoత భూభాగమంతా 1-16 మీ. ఎత్తు పెరిగే అత్యంత పోషక విలువలతో కూడిన " ఆల్ఫా-ఆల్ఫా గడ్డి' పెరుగుతుంది.
వ్యవసాయరంగం :-
→ ప్రజల ముఖ్య వృత్తి పశుపోషణ.
→ ఈ ప్రాoతాల్లో ఎక్కువగా పెంచబడే పశువులు: గొర్రెలు
→ ప్రపంచంలో గొర్రెల ఉత్పత్తలో ప్రథమస్థానం : చైనా
→ అర్జెంటీనాలో గొర్రెలను పెంచే పెద్ద పెద్ద ఎస్టేట్స్ " ఎస్టాన్షియాలు . యురేషియాలో గొర్రెలను పెంచే స్థలాలు " రాంచీలు " అనీ, గొర్రెలని పెంపకందారులను " రాంచర్లు' అనీ పిలుస్తారు.
→ ప్రపంచంలో నాణ్యమైన ఉన్ననిచ్చే మెరీనో జాతి గొర్రెలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం; ఆస్ట్రేలియా, అందువల్ల ఆస్ట్రేలియా ఉన్న ఉత్పత్తి & ఎగుమతులలో ప్రపంచంలో ప్రథమస్థానంలో ఉంది.
→ ప్రపంచంలో నాణ్యమైన ఉన్మనిచ్చే అంగీరా జాతి మేకలను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం : USA
→ భారత నాణ్యమైన ఉన్ననిచ్చే షస్మినా జాతి మేకలను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ; జమ్మూ కాశ్మీర్. ఈ మేకల నుండి ఉత్పత్తి చేసే ఉన్నిని మెహయిర్ అని పిలుస్తారు
→ స్టెప్పీ ప్రాంత ప్రజల ద్వితీయ వృత్తి వ్యవసాయం . ప్రపంచంలో గోధుమ పంటను స్టెప్పీ శీతోష్ణస్థితి ప్రాంతాలే అధికంగా సాగుచేస్తాయి. అందుకే వీటిని " ప్రపంచ గోధుమ పంట ధాన్యాగారాలు" అంటారు.
→ ప్రపంచ రొట్టి గంప ఉక్రెయిన్
→ ప్రపంచంలో గోధుమ ఉత్పత్తిలో ప్రథమస్థానం: చైనా, 2nd భారత్ , 3rd U.S.A
ఆదిమ తెగలు :
→ హట్టెన్ టాట్స్ -దక్షిణాఫ్రికా : వెల్డులు
→ కిరగిజ్, కజర్స్, కెల్ ముక్స్ మధ్యఆసియా : స్టెప్పీ ప్రాంతాలు
→ రెడ్ ఇండియన్స్ - ఉత్తర అమెరికా : ప్రయరీలు