భారత చరిత్ర


చెంచు నాటకం లో విలన్ గా నటించే వ్యక్తి ఏ రూపం లో వేష ధారణ చేస్తాడు?
A.జంతువుల రూపంలో
B.దొంగ రూపంలో
C.పిట్టల దొర రూపంలో
D.ఏది కాదు


క్రింది వాటిలో ఖడ్గ నృత్యం ఏది?
A.చెంచు నృత్యం
B.సిద్ధీ నృత్యం
C.గుస్సాడి నృత్యం
D.థేమ్స నృత్యం


సిద్ధీ నృత్యకారుల వాయిద్యం?
A.డప్పు
B.ఢమరుకం
C.చిడతలు
D.వీణ


సిద్ధీ నృత్యకారులు ఏ రాజుల కాలంలో ఆఫ్రికా నుండి వచ్చారు?
A.కుతాబ్ షాహీ
B.కాకతీయుల
C.శాతవాహనుల
D.నైజాం


సిద్ధీ నృత్యం ఏ ప్రాంతం లో కనిపిస్తుంది?
A.ఆదిలాబాద్
B.వరంగల్
C.హైదరాబాద్
D.కర్నూల్


గొర వయ్యల నృత్యం ఏ వంశస్థులు చేస్తారు?
A.మౌర్య
B.కురుబ
C.యాదవ్
D.ముదిరాజు


గొరవయ్యల నృత్యం ఏ మతానికి చెందిన కళారూపం?
A.హిందు
B.జైన
C.బౌద్ధ
D.వీర శైవ


గొరవయ్యల నృత్యకారులు ఒక ఊరిలో ఎన్ని ఇల్లు అడుక్కుంటారు?
A.5
B.10
C.7
D.6


ఉరుముల నృత్యకారులు ఏ దేవతకు మేలుకొలుపు పాటలు పాడుతారు?
A.పోచమ్మ
B.ఎల్లమ్మ
C.పోలేరమ్మ
D.గంగమ్మ


ఉరుముల నృత్యకారుల వాయిద్యం?
A.వీణ
B.డప్పు
C.ఢమరుకం
D.హార్మోనియం

Result: