భారత చరిత్ర


గుస్సాడి నృత్యం ఏ తెగ పురుషులు చేస్తారు?
A.కోయలు
B.గొండులు
C.చెంచులు
D.కోలాములు


గుస్సాడి నృత్యం ని ఏ మాసంలో ప్రదర్శిస్తారు?
A.శ్రావణం
B.ఆషాడం
C.చైత్రం
D.వైశాఖం


గుస్సాడి నృత్య కారులు తలపై పాగా లాగా పెట్టుకొనే దానిని ఏమంటారు?
A.సింహా పాగ
B.గుస్సాడి టోపి
C.మాల్జాలీన టోపి
D.పెప్రే టోపి


గుస్సాడి నృత్యకారుల టోపీల ముందు భాగంలో వేటిని అమరుస్తారు?
A.ఎద్దు కొమ్ములను
B.బర్రె కొమ్ములను
C.మేక లేదా గొర్రె కొమ్ములను
D.ఏనుగు దంతాలను


గుస్సాడి నృత్యకారులు ఏ పేరు గల రోకలిని తమ వెంట ఉంచుకుంటారు?
A.గుస్సాడి
B.సిద్ధి
C.థేమ్స
D.కుర్రు


గుస్సాడి నాట్యం ఏ జిల్లాలో ప్రసిద్ధి?
A.వరంగల్,కరీంనగర్
B.మెదక్,ఖమ్మం
C.మహబూబ్ నగర్,హైద్రాబాద్
D.ఆదిలాబాద్ మరియు నిజామాబాద్


గుస్సాడి నాట్యాన్ని ఆషాడ మాసంలో ఏ రోజున ప్రదర్శిస్తారు?
A.అమావాస్య
B.పౌర్ణమి
C.శివ రాత్రి
D.ఏది కాదు


చెంచు నాటకాన్ని పండుగల సమయంలో ఎక్కడ ప్రదర్శిస్తారు?
A.గ్రామ పంచాయితి
B.గ్రామ పొలిమేర
C.గ్రామం మద్య లో
D.గ్రామ దేవాలయం లో


ఏ తెగల వారి పెళ్లిళ్లు,ఇతర ఉత్సవాల్లో చెంచు నాటకం ప్రధార్శిస్తారు?
A.కోయ
B.చెంచు
C.లంబాడీ
D.కోలాము


చెంచు నాటకం ప్రారంభయయ్యే ముందు ఏ దేవతను తలుచుకుంటారు?
A.కోయమ్మ
B.పోచమ్మ
C.పెద్దమ్మ
D.చెంచమ్మ

Result: