భారత చరిత్ర


పేరిణి శివతాండవ నృత్యం లో ఏ శబ్దం బహుళ ప్రాచుర్యం పొందింది?
A.శివ పంచముఖ శబ్దం
B.పంచముఖి హనుమాన్ శబ్దం
C.ప్రాచీన దృపధ శబ్దం
D.విష్ణు సహస్ర శబ్దం


పెర్ మకోకీ ఆటని వాడుక భాషలో ఏమని వ్యవహరిస్తారు?
A.పేరిణి నాట్యం
B.కోయ నృత్యం
C.లంబాడీ నృత్యం
D.చెంచు నాట్యం


కోయ నృత్యం లో పురుషులు దేన్ని తలపై ధరిస్తారు?
A.ఎర్రటి కండువాను
B.చిన్న పిల్లలను
C.సంగీత వాయిద్యాలను
D.ఎద్దు కొమ్ములను


కోయ నృత్యాన్ని ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో ప్రదర్శిస్తారు?
A.వరంగల్ మరియు ఖమ్మం
B.ఆదిలాబాద్,కరీంనగర్
C.మెదక్,మహబూబ్ నగర్
D.గుంటూరు,నెల్లూరు


కుర్రు నాట్యాన్ని ఏ జిల్లాలోని కోయలు ప్రదర్శిస్తారు?
A.ఆదిలాబాద్
B.కరీంనగర్
C.నిజామాబాద్
D.వరంగల్


కుర్రు నాట్యంలో ఎవరు పాల్గొంటారు?
A.స్త్రీలు
B.పురుషులు
C.పిల్లలు
D.వయో భేదం లేకుండా అందరూ


కుర్రు నాట్యం లో ఎంతమంది వేణువు, డ్రమ్స్ కొడుతుంటే దానికి అనుగుణంగా నృత్యం చేస్తారు?
A.10
B.8
C.7
D.6


ప్రముఖంగా ఏ జాతరలో కుర్రు నృత్యాన్ని ప్రదర్శిస్తారు?
A.సమ్మక్క-సారలమ్మ జాతర
B.మహా శివరాత్రి
C.విజయ దశమి
D.సదర్ పండుగ


దెమ్స నృత్యాన్ని ఏ తెగలోని పురుషులు ,మహిళలు చేస్తారు?
A.రాజ్ గొండులు
B.కోయలు
C.లంబాడిలు
D.తోటిలు


పెప్రె, డోల్, కాలి కోమ్ వంటి సంగీత పరికరాలు ఉపయోగింపబడే నృత్యం?
A.కుర్రు నృత్యం
B.గుస్సాడి నృత్యం
C.థేమ్య నృత్యం
D.చెంచు నృత్యం

Result: