భారత చరిత్ర
డప్పు వాయిద్యం ఏ కులం వారికి వంశపారంపర్యంగా వాద్యంగా ఉంది?
A.మాల
B.మాదిగ
C.కురుమ
D.గామల్ల
క్రింది వాటిలో డప్పు కి మరొక పేరు?
A.తప్పెట
B.తమ్మెట
C.సమ్మెట
D.కప్పెట
కాళ్లకు మరల సాయంతో ఎత్తుగా ఉండేలా కట్టుకొని ప్రదర్శించే వారు ఎవరు?
A.మదిలిలు
B.మర గాళ్ళు
C.పొడుగులు
D.పెరిణీలు
మరగాళ్లు మరల సహాయంతో ఎన్ని అడుగుల మనిషి గా మారి డప్పు కి అనుగుణంగా అడుగులు వేస్తారు?
A.8
B.9
C.10
D.12
మదిలిలు ఏ పండుగ రోజున మదిలి తొక్కుతారు?
A.శ్రీరామ నవమి
B.మొహర్రం
C.రంజాన్
D.దీపావళి
ఏ రాజుల కాలంలో నాట్యమేళం -నట్టున మేళం అనే నృత్య కళలు ఉండేవి?
A.కాకతీయుల
B.శాతవాహనుల
C.మౌర్యుల
D.ఆర్యుల
ఎవరిలో ఉత్తేజాన్ని ఆవహింప చేయడానికి పేరిణి శివతాండవం ప్రదర్శించేవారు?
A.రాజులలో
B.యుద్ధ వీరులలో
C.నాట్య కళాకారులలో
D.దేవాలయ పూజారుల్లో
పేరిణి నృత్య వర్ణనలు పాల్కురికి సోమనాథుడు రచించిన ఏ గ్రంథం లో కనిపిస్తాయి?
A.మను చరిత్ర
B.నా దేశం
C.సంస్కృతి సాంప్రదాయం
D.పండితారాద్య చరిత్ర
రామప్ప దేవాలయం లోని శిల్ప భంగిమలను ఆధారం చేసుకుని ఆధునికయుగంలో పేరిణి నృత్యాన్ని పునరుద్ధరించిన ఘనుడు?
A.రామ కృష్ణన్
B.కొండా లక్ష్మణ కృష్ణ
C.నట రాజు రామ క్రిష్ణ
D.నటరాజు దత్తాత్రేయ
పేరిణి శివతాండవ నాట్యానికి మృదంగ వాద్యం ఏ బాణీ లో ఉంటుంది?
A.నటరాజు బాణీలో
B.ప్రాచీన కళాబాణీలో
C.ప్రాచీన దృపద బాణీలో
D.ప్రాచీన కవుల బాణీలో
Result: