భారత చరిత్ర
చెక్క భజన చేసేవారు ఏ పౌరాణిక గాధల తో ప్రదర్శిస్తారు?
A.విష్ణు పురాణాలు
B.శ్రీరామ మరియు శ్రీ కృష్ణ లీలలు
C.శనిదేవుని మహిమలు
D.అయ్యప్ప,వేంకటేశ్వర లీలలు
చెక్క భజన చేసేవారు ఎవరి మధ్యలో ఉండి పాటను ఎత్తుకుంటారు?
A.గురువు
B.గ్రామ పెద్ద
C.గ్రామ అధ్యక్షుడు
D.దేవాలయ పూజారి
సాధారణంగా ఏ పండుగనాడు గ్రామ గ్రామాన చెక్కభజన ప్రదర్శిస్తారు?
A.పాండురంగ భజన
B.పండరి భజన
C.చెక్క భజన
D.గురవయ్య భజన
పండరిపురం లోని పాండురంగని కీర్తిస్తూ చేసే భజన ఏమిటి?
A.చెక్క భజన
B.పండరి భజన
C.తాళం భజన
D.పిట్టే భజన
పండరి భజన లో ఏ రంగు జెండాని పట్టుకొని ప్రదర్శిస్తారు?
A.ఆకు పచ్చ
B.పసుపు పచ్చ
C.ఎరుపు
D.తెలుపు
గురవయ్య లు చేతిలో ఏం పట్టుకుని నాట్యం చేస్తారు?
A.వీణ
B.హార్మోనియం
C.డప్పు
D.ఢమరుకం
పెద్ద డోలు ను నడుముకు తగిలించుకుని, నాట్య విన్యాసాలు చేసే వారిని ఏమంటారు?
A.గురవ డొల్లలు
B.బిరప్ప డొల్లలు
C.మల్లన్న డొల్లలు
D.వీర డొల్లలు
ఏ కులస్తులు "బీరప్ప డోల్లలుగా" నాట్య విన్యాసాలు చేస్తారు?
A.కోమటి
B.రెడ్డి
C.గామల్ల
D.కురుమ
తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు వారు ప్రదర్శించే డోలు ను ఏమని పిలుస్తారు?
A.గంగి డోలు
B.ఒగ్గు డోలు
C.సిగ్గు డోలు
D.డప్పు డోలు
పల్టీలు కొట్టడం, గుండ్రంగా తిరగడం, ఒకరిమీద ఒకరు ఎక్కడం ఏ ప్రదర్శనలో భాగాలు?
A.డప్పు నృత్యం
B.తోలు బొమ్మలాట
C.కోలాటం
D.సిగ్గు డోలు
Result: