భారత చరిత్ర


గరుడ స్తంభం దాసరి ప్రదర్శనలో దేనిని గరుడ స్తంభం అంటారు?
A.శంఖం
B.దీపపు సెమ్మె
C.జేగంట
D.రాగి చెంబు


గరుడ స్తంభ దాసర్లను ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?
A.దీప దాసరి
B.జేగంట దాసరి
C.శంఖ దాసరి
D.రాగి దాసరి


ఎరుకల సానులు భవిష్యత్ గురించి ఎక్కడ చెబుతారు?
A.గద్దె
B.పంచాయితీ
C.వ్యవసాయ పొలం
D.ఊరి పొలిమేర


పట్టణాల్లో ఏ జాతర అనంతరం గద్దె చెప్పే ప్రక్రియ ప్రచారంలో ఉంది?
A.దుర్గాదేవి జాతర
B.వినాయక జాతర
C.మహంకాళి జాతర
D.బోనాల జాతర


కర్రలు వాయిద్యంగా లయబద్ధంగా చేసే నృత్యం పేరు ?
A.సింగడి నృత్యం
B.న్నమాల నృత్యం
C.కోలాటం
D.జంజటం


కోలాటం కి మరొక పేరు?
A.దండ కర్ర
B.కోల లాస్యం
C.దండ నర్తనం
D.నాట్య దండ


కోలాటం కి నాయకుడు?
A.కోటన్న
B.కొండన్న
C.కొమురన్న
D.కొలన్న


కోలాటం లో ఇద్దరు ఇద్దరు కలిసి ఏర్పడడాన్ని ఏమని పిలుస్తారు?
A.మజ్జి
B.ఉజ్జీ
C.వృద్ధి
D.కొల


కోలాటం లో ఏ పేరుతో భాగాలుగా విడిపోయి నృత్యం చేస్తారు?
A.వెల ఉజ్జీ
B.ఉజ్జీ లోప
C.లో వుద్ది
D.దండ వుద్ది


చెక్కలతో చేసిన భజన ను ఏమంటారు?
A.చెక్క భజన
B.దండ డోలు
C.చెక్క పండరి
D.డొల్ల భజన

Result: