భారత చరిత్ర


పగటి వేషగాళ్ళు ఏ ఉత్సవాల్లో పాల్గొనే వారని పాల్కురికి సోమనాథుడు పేర్కొన్నాడు?
A.తిరుపతి ఉత్సవాల్లో
B.ఉర్సు ఉత్సవాల్లో
C.శ్రీ శైలం శివరాత్రి ఉత్సవాల్లో
D.జోగినాధుని ఉత్సవాల్లో


పిట్టలదొర వేషగాడి కి మరొక పేరు?
A.లత్కరు సాబు
B.గబ్బార్ బాబు
C.బడాయి బసవన్న
D.బుడ్డర్ బాబు


పగటి వేషాలలో ముఖ్యమైనది?
A.గారడి వేషం
B.రంగం వేషం
C.పిట్టల దొర వేషం
D.కాటిపాపల వేషం


పిట్టలదొర వేష కారి ఏ రంగు ప్యాంటు వేసుకుంటాడు?
A.నలుపు
B.పసుపు
C.తెలుపు
D.ఖాకీ రంగు


పిట్టలదొర వేషధారి చేతిలో ఏం పట్టుకుంటాడు?
A.తుపాకి
B.కర్ర
C.కత్తి
D.రుమాలు


పిట్టలదొర వేషధారి ఏవిధంగా యాచిస్తాడు?
A.సమాజం లోని అన్యాయాలను బయటపెడుతూ
B.నీతి కథలు చెబుతూ
C.హాస్య రసం ప్రదర్శిస్తూ
D.ఊరి విషయాలను హాస్య దొరణిలో చెబుతూ


నామాల సింగడి నృత్యంలో దేని ఆధారంగా పీర్ల పండుగ లో అడుగులు వేస్తారు?
A.తబల
B.వీణ
C.డప్పు
D.తప్పెట


నామాల సింగడి నృత్య కారులు తలకి ఏం కట్టుకుంటారు?
A.రుమాలు
B.చిరిగిన బట్టలు
C.వేప కుండలు
D.మామిడాకులు


నామాల సింగడి నృత్యకారులు చేతులకు ఏం కట్టుకుంటారు?
A.డోలు
B.ఢమరుకం
C.బేడీలు
D.శంఖం


శంఖం, జేగంట, రాగి చెంబు ,హనుమంతుడి బిళ్ళ గుర్తులతో నృత్యం చేసే దాసరిని ఏమంటారు?
A.బుక్క దాసరి
B.భాగవతి దాసరి
C.దండే దాసరి
D.గరుడ స్తంభ దాసరి

Result: