భారత చరిత్ర


అంత్యక్రియలు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించే వారు ఎవరు?
A.విప్రవి నాదులు
B.కాటి పాపలు
C.సాధన శూరులు
D.విష్రవినోడులు


కాటిపాపలు అంత్యక్రియల సమయంలో ఏ విధంగా యాచిస్తారు?
A.చనిపోయిన వ్యక్తులను కీర్తించి
B.గ్రామం గురించి చెబుతూ
C.చనిపోయిన వ్యక్తి జీవిత కథ గురించి చెబుతూ
D.ఏది కాదు


తెలంగాణ ప్రాంతంలో మాయజాలం అనేది?
A.అపనమ్మక ప్రదర్శన
B.అద్భుత ప్రదర్శన
C.మోసం చేసే ప్రదర్శన
D.పైవన్నీ


కోస్తాలో ఇంద్ర జాలికులను ఏమని అంటారు?
A.విప్రవ నాదులు
B.కాటి పాపలు
C.పగటి వేషగాళ్ళు
D.సాధనులు


రాయలసీమలో గారడి విద్య చేసే వారిని ఏమంటారు?
A.విప్రవ నాదులు
B.గారడీ కళాకారులు
C.రంగం కళాకారులు
D.పర్ధాన్ కళాకారులు


తెలంగాణలో గారడి విద్య చేసే వారిని ఏ పేరుతో పిలుస్తారు?
A.మాయాజాల కళాకారులు
B.గారడీ కళాకారులు
C.విప్రవ కళాకారులు
D.గద్దె కళాకారులు


విప్ర వినోదులు ఎవరిని యాచిస్తారు?
A.కోమట్లను
B.యాదవులను
C.బ్రహ్మణులను
D.రెడ్లను


పద్మశాలి లను మాత్రమే యాచించే ఇంద్రజాలికులను ఏ పేరుతో పిలుస్తారు?
A.విప్రవనాదులు
B.సాధన శూరులు
C.కాటి పాపాలు
D.తప్పెటలు


పగటివేషాల గురించి ఏ శతకంలో ప్రస్తావించబడింది?
A.వేమన శతకం
B.కాళేశ్వర శతకం
C.సుమతీ శతకం
D.సర్వేశ్వర శతకం


సర్వేశ్వర శతకం రచించింది?
A.శ్రీ నాథుడు
B.శ్రీశ్రీ
C.పాల్కురికి సోమనాథుడు
D.యాధా వాక్కుల అన్నమయ్య

Result: