భారత చరిత్ర
జముకుల కథలు చెప్పే వారి ప్రధాన వాయిద్యం?
A.వీణ
B.డక్కి
C.కింకిరి
D.జమిడిక
జముకుల కథ ప్రదర్శన లో ఎంత మంది కళాకారులు ఉంటారు?
A.ఇద్దరు
B.ముగ్గురు
C.నలుగురు
D.ఐదుగురు
జముకుల కు ఏ జిల్లాలో ఆదరణ ఎక్కువ?
A.ఖమ్మం మరియు నల్గొండ
B.కడప,చిత్తూరు
C.నెల్లూరు,ప్రకాశం
D.మహబూబ్ నగర్,మెదక్
వీర ముష్టి వారు ఏ కులాలను యాచించి బ్రతికేవారు?
A.ముదిరాజ్
B.యాదవ
C.కురుమ,రెడ్డి
D.కోమటి మరియు జంగం
వీరముష్టి వారు కోమట్ల ఇలవేల్పు అయిన ఏ దేవత గురించి పాటలు పాడే వారు?
A.కన్యకా పరమేశ్వరి
B.చాముండేశ్వరి
C.దుర్గాదేవి
D.మహంకాళి
"పూజ గోల్ల" కుల కళాకారులు నిర్వహించే ప్రదర్శన ఏమిటి?
A.జముకులాట
B.ఢాడిల ప్రదర్శన
C.గంగి రెద్దులాట
D.తోలు బొమ్మలాట
జాతర్లలో వేల్పుల స్త్రీలు గద్దెనెక్కి ఏం చెబుతారు?
A.భవిష్యత్
B.పురాణాలు
C.ఇతి హాసాలు
D.పంచతంత్ర కథలు
వేల్పుల స్త్రీలు ఎవరితో కలిసి చిందేసి గద్దెనెక్కి గ్రామ శుభాలు , అరిష్టాల గురించి చెబుతారు?
A.పూజారులు
B.పండితులు
C.గణాచారులు
D.గ్రామ ప్రజలు
క్రింది వాటిలో ప్రాచీన నృత్య కళా రూపకం?
A.గారడి విద్య
B.తోలు బొమ్మలాట
C.రంగం
D.కప్ప తల్లి
కప్పతల్లి ఆటలో తప్పెటను ఛాతిపై పెట్టుకుని వాయించడం వల్ల ఏ పేరు వచ్చింది?
A.తప్పేటాట
B.తప్ప తల్లి
C.తప్పెట గుళ్ళు
D.కప్ప తప్పెట
Result: