భారత చరిత్ర


డోలి కళాకారుల ప్రధాన వాయిద్యం?
A.తంబూర
B.వీణ
C.హార్మోనియం
D.డోలు


ఢాడీ లు ఎవరి జీవిత చరిత్రలు గానం చేస్తారు?
A.కోయల
B.బంజారాల
C.లంబాడిల
D.అంధ్ల


ఢాడీలను ఏమని పిలుస్తారు?
A.బంజారాలు
B.భిక్షులు
C.భట్టు
D.శేష్టి


సత్యహరిచంద్ర ,మార్కండేయ ,ప్రహ్లాద, గంగ- గౌరి వంటి కథలు చెప్పే కళాకారులు?
A.ఢాడీలు
B.డోలీలు
C.భిక్షు కుంట్లు
D.పర్దాన్ లు


భిక్ష కుంట్లు కళాకారులు ఎంతమందితో ప్రదర్శన నిర్వహిస్తారు?
A.ముగ్గురు లేదా నలుగురు
B.ఐదుగురు
C.ఇద్దరు
D.పదిమంది


భిక్ష కుంట్లులో ప్రధాన కథకుడు దేన్ని చేతితో ఉంచుకొని కథ చెబుతారు?
A.కత్తి
B.డమరుఖం
C.పొన్ను కర్ర
D.చిడతలు


ఆదివాసి జాతికి చెందిన పర్దాన్ లు ఏ పురాణ గాధలను గానం చేస్తూ ప్రదర్శిస్తారు?
A.పున్నమి నాగు
B.కోయ పున్నమి
C.బాల నాగమ్మ
D.వీర పోచమ్మ


దేవాల్ పునాక్ అనేది ఏ జాతి పుట్టు పుర్వోత్తరాలు తెలిపే చరిత్ర?
A.చెంచులు
B.కోయలు
C.గొండులు
D.బంజారులు


పర్దాన్ కళాకారుల వాయిద్యాలు?
A.కింకిరి డక్కి మరియు తాళాలు
B.తంబూర,వీణ
C.డప్పు,వేణువు
D.హార్మోనియం,చిడతలు


జముకలు ఏ చరిత్ర కథలను రమ్యంగా గానం చేస్తారు?
A.ఎల్లమ్మ మరియు పోచమ్మ
B.ఎర్రమ్మ,పోలేరమ్మ
C.పెద్దమ్మ,భీమవ్వ
D.వీధవ్వ,ఊరలమ్మ

Result: