భారత చరిత్ర


హైదరాబాద్ విద్యావ్యవస్థలో మొదటిసారిగా ఏ సూత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది?
A.ద్విభాషా సూత్రాన్ని
B.త్రిభాషా సూత్రాన్ని
C.a మరియు b
D.ఏక భాషా సూత్రాన్ని


హైదరాబాద్ విద్యా వ్యవస్థ లో గల త్రిభాషా సూత్రం అనగానేమి?
A.మొదటి తరగతి నుండి మాతృభాష లో విద్యాబోధన
B.మూడవ తరగతి నుండి హిందీ భాష ను ద్వితీయ భాష గా బోధన
C.ఐదవ తరగతి నుండి ఇంగ్లీషు భాషను తృతీయ భాష గా బోధన
D.పైవన్నీ


హైదరాబాద్ రాష్ట్రంలో 3 సంవత్సరాల డిగ్రీ కోర్సును ప్రవేశ పెట్టాలని సూచించినది ఎవరు?
A.రాధాకృష్ణ కమిషన్
B.రామానంద తిర్య
C.మొదలియార్ కమిషన్
D.నెహ్రూ కమిటీ


హైదరాబాద్ రాష్ట్రంలో మల్టీపర్పస్ హై స్కూల్ లను స్థాపించాలని సూచించినది ఎవరు?
A.రాధాకృష్ణ కమిషన్
B.మొదలియార్ కమిషన్
C.a మరియు b
D.రామానంద తిర్య


హైదరాబాద్ నగరంలో ఉన్న ఏ లైబ్రరీ పేరును హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ గా మార్చడం జరిగింది?
A.అసఫియా స్టేట్ లైబ్రరీ
B.అబిడ్స్ స్టేట్ లైబ్రరీ
C.అసఫియా సెంట్రల్ లైబ్రరీ
D.కింగ్ కోటి సెంట్రల్ లైబ్రరీ


హైదరాబాద్ విద్యా వ్యవస్థ లోని త్రిభాషా సూత్రం ప్రకారం ఏ తరగతి నుండి హిందీ భాషా ద్వితీయ భాషగా బోధన లోకి ప్రవేశిస్తుంది?
A.రెండవ తరగతి
B.మూడవ తరగతి
C.నాలుగవ తరగతి
D.ఐదవ తరగతి


హైదరాబాద్ విద్యా వ్యవస్థ లోని త్రిభాషా సూత్రం ప్రకారం ఏ తరగతి నుండి ఇంగ్లీషు భాషా తృతీయ భాషగా పాఠ్యాంశ బోధన లోకి ప్రవేశిస్తుంది?
A.మూడవ తరగతి
B.నాలుగవ తరగతి
C.ఐదవ తరగతి
D.ఆరవ తరగతి


1953 అక్టోబర్ 1న ఏ జిల్లా నుండి వేరుచేసి ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది?
A.నల్గొండ
B.మహబూబ్ నగర్
C.వరంగల్
D.ఏదీ కాదు


హైదరాబాద్ పరిపాలన సంస్కరణల లో భాగంగా ఏ జిల్లా లోని జనగాం తాలూకా ను వరంగల్ జిల్లా లో కలపడం జరిగింది?
A.నల్గొండ
B.ఖమ్మం
C.హైదరాబాద్
D.కరీంనగర్


హైదరాబాద్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది?
A.1955 జనవరి 31 న
B.1955 జూలై 1న
C.1956 జూన్ 6న
D.1957 జనవరి 26 న

Result: