భారత చరిత్ర


దాసర్లు ఎక్కువగా ఎక్కడ నివసిస్తున్నారు?
A.వరంగల్ మరియు నల్గొండ
B.కరీంనగర్,వరంగల్
C.ఆదిలాబాద్,నిజామాబాద్
D.కర్నూల్,చిత్తూరు,మెదక్


క్రింది వాటిలో దాసర్లులలో ఉన్న ఉపజాతి?
A.బుక్క దాసరి పాద దాసరి మాల దాసరి
B.బుడిగె దాసరి,వంక దాసరి
C.దండి దాసరి,రామ దాసరి
D.భారత దాసరి,పెద్ద దాసరి


దాసర్లు ఏ కథల్ని పాడుతారు?
A.నల్ల పోచమ్మ
B.మాదాంత కథ
C.బాలనాగమ్మ
D.ఆంజనేయ


దాసర్లు ఏ దైవ సంకీర్తనలతో ఇంటింటా బిక్షం అడుగుతారు?
A.శివుడు
B.విష్ణువు
C.రాముడు
D.కృష్ణుడు


తెల్లవారుజామున వీధుల్లో తిరుగుతూ క్షుద్ర శక్తుల ను పారదోలెలా భిక్షాటన చేసేది ఎవరు?
A.దాసర్లు
B.శారదా కండ్రులు
C.రంజులు
D.బుడ బుక్కలు


బుడబుక్కలు చేసే పని వృత్తి?
A.జోస్యం చెప్పడం మరియు తాయెత్తులు కట్టడం
B.పౌరాణిక,చారిత్రక కథలు చెప్పడం
C.క్షుద్ర పూజలు చేయడం
D.దైవారాధన ,పూజలు


గిరిజనులైన కోయ తెగ పుట్టుక, వంశ మూలపురుషుల చరిత్ర చెప్పే కళాకారులు?
A.బుడ బుక్కలు
B.రంజు కళాకారులు
C.డొలి కళాకారులు
D.మందేచ్ఛు కళాకారులు


డోలి కళాకారులు ఎవరి యాచకులు?
A.కోయలకు
B.చెంచులకు
C.లంబాడీలకు
D.తోటిలకు


డోలి కళాకారులను ఇంకా ఏ పేరుతో పిలుస్తారు?
A.సామయులు
B.దాయదులు
C.నాగస్తంభం వారు
D.అశ్రితులు


డోలి కళాకారులు ఎన్నో గట్టు కు చెందిన కోయరాజు కథ చెబుతారు?
A.ఒకటవ
B.నాల్గవ
C.ఐదవ
D.మూడవ

Result: